Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » శ్రీమంతుడు బాటలో నందకృష్ణుడు

శ్రీమంతుడు బాటలో నందకృష్ణుడు

  • May 20, 2016 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీమంతుడు బాటలో నందకృష్ణుడు

మహేశ్ అంటే పేరు కాదు అదో బ్రాండ్ అయిపోయింది… నేటితరం టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న మహేశ్ ను ప్రేక్షకులే కాదు యంగ్ హీరోలు కూడా ఫాలోఅవుతున్నారు… ఇదే తరహాలో హాపెనింగ్ హీరో నందు కూడా మహేశ్ అడుగుజాడల్లో నడిచే ఆలోచనలో ఉన్నాడు… ఇంతకి విషయమేటంటే 100%లవ్, ఆటోనగర్ సూర్య, 365 డేస్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నందు త్వరలో ఓ హార్ట్ టచింగ్ లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు…

అయితే ఇప్పటివరకు విభిన్న పాత్రలు పోషించిన నందు ఇక పై లవ్ అండ్ టచ్ ఉన్న స్టోరీల్ని సైతం ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు… మహేశ్ కూడా ఖలేజా వరుకు పవర్ ఫుల్ పాత్రల్లోనే నటించి ఆ తరువాత దూకుడు నుంచి కామెడీ ఫ్లేవర్ వైపు టర్న్ ఐ బ్లాక్ బస్టర్స్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇదే ఫార్మూలాను ఇప్పుడు నందు కూడా తన కెరీర్ అప్లై చేయాలని డిసైడయ్యాడు.

ఇక నందు నుంచి రాబోతున్న ఆ రొమాంటిక్ కామెడీ మూవీతో బిక్స్ ఇరుసడ్ల అనే యంగ్ డైరెక్టర్ పరిచయమవుతున్నాడు… భాస్కర భాసాని నిర్మాతగా ఏ.ఎస్.పి క్రియేటివ్ ఆర్ట్స్ పతాకం పై ఈ చిత్రం రూపొందనుంది…  అధికారికంగా మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించబోతున్నారు. మరి నూతన దర్శకుడు బిక్స్ తో కలిసి నందు చేయబోతున్న ఈ న్యూ ట్రిక్స్ ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తాయో చూడాలి..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nandu
  • #Hero Nandu
  • #Mahesh Babu
  • #Nandu

Also Read

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

related news

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

trending news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

32 mins ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

1 hour ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

1 hour ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

3 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

5 hours ago

latest news

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

2 hours ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

5 hours ago
KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

6 hours ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

7 hours ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version