Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రం టైటిల్ తో ‘నాని 24’…?

మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రం టైటిల్ తో ‘నాని 24’…?

  • February 23, 2019 / 09:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రం టైటిల్ తో ‘నాని 24’…?

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన 24 వ చిత్రాన్ని ‘ఇష్క్’ ‘మనం’ ’24’ ‘హలో’ వంటి విభిన్న తెరకెక్కించిన విక్రమ్ కుమార్ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన పూజా కార్యక్రమాలు తాజాగా నిర్వహించారు. ఇక ఈ చిత్రంలో కథ ప్రకారం ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తుండడం విశేషం.

  • ఎన్టీఆర్ మహానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “అంజలి సిబిఐ” రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “మిఠాయి”  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇక ఈ చిత్రం టైటిల్ ను ఫిబ్రవరి 24 న (రేపు) సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మాత్రం ఈ చిత్రం టైటిల్ ఇదేనంటూ ప్రచారం జరుగుతుంది. ఆ టైటిల్ మరేదో కాదు… మన మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం హిట్ మూవీ గా నిలిచిన ‘గ్యాంగ్ లీడర్’ టైటిలే కావడం విశేషం. ఈ వార్త పూర్తిగా నిజమని చెప్పలేం… ఎందుకంటే.. ? విక్రమ్ కుమార్ ఇంత మాస్ టైటిల్ పెట్టేవాడు కాదు. అతని చిత్రంలో ఓ వైవిధ్యత ఉంటుంది… ఆ వైవిధ్యమైన కథను బట్టే సినిమా టైటిల్ ని పెడతాడు. ఇక రేపు సాయంత్రం 5 వరకూ వేచి చూస్తే అసలు టైటిల్ ఏంటనేది ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అనిరుధ్ కి నానితో ఇది వరుసగా రెండో సినిమా. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో ‘జెర్సీ’ కూడా వస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gang Leader Movie
  • #Nani
  • #Natural star nani
  • #Vikram K Kumar

Also Read

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

related news

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

trending news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

4 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

9 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

9 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

23 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

1 day ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

1 hour ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

1 hour ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

2 hours ago
RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

5 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version