Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మల్టీ స్టారర్ సినిమాలో నాగార్జున, నాని పాత్రలు ఇవే

మల్టీ స్టారర్ సినిమాలో నాగార్జున, నాని పాత్రలు ఇవే

  • January 9, 2018 / 02:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మల్టీ స్టారర్ సినిమాలో నాగార్జున, నాని పాత్రలు ఇవే

కృష్ణార్జున నుంచి ఊపిరి వరకు అక్కినేని నాగార్జున అనేక మల్టీ స్టారర్ సినిమాలు చేశారు. యువ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆయనకీ ఓ సరదా. ఇప్పుడు మళ్ళీ మరో యువ హీరో నాని తో కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారు. “భలే మంచిరోజు”, “శమంతకమణి” సినిమాలతో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డిఫెరెంట్ కథలను మరింత విభిన్నంగా చూపించే ఈ డైరక్టర్ సూపర్ స్క్రిప్ట్ చెప్పి అటు నాగార్జునను, ఇటు నాని ని మల్టీ స్టారర్ సినిమాకి ఒప్పించారు. అయితే ఈ సినిమాలో నాగార్జున, నానిలు ఏ పాత్రల్లో కనిపించబోతున్నారా? అని అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతుంది. ఆ విషయంపై ఆరా తీయగా అసలు సంగతి తెలిసింది. ఈ సినిమాలో నాగార్జున మాఫియా డాన్ గా .. నాని డాక్టర్ గా కనిపిస్తారని టాక్.

ఈ క్యారెక్టర్స్ బట్టి సినిమా ఏదో సీరియస్ గా సాగుతుందనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఎందుకంటే నాని, నాగార్జున కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా నవ్విస్తాయని సమాచారం. సినిమా మొత్తం కామెడీ నిండి ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నాగార్జున వర్మ దర్శకత్వంలో పోలీస్ గా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నారు. ఈ రెండు పూర్తి అయిన తర్వాత మల్టీ స్టారర్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. అశ్వినీదత్ నిర్మించనున్న ఈ మూవీ గురించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #Nani

Also Read

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

related news

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

trending news

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

14 mins ago
Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

1 hour ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

2 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

15 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago

latest news

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

1 hour ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

16 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

20 hours ago
Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version