Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nani: టైర్ 1లోకి దూకేలా నాని బిజినెస్!

Nani: టైర్ 1లోకి దూకేలా నాని బిజినెస్!

  • October 22, 2024 / 08:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: టైర్ 1లోకి దూకేలా నాని బిజినెస్!

నేచురల్ స్టార్ నాని (Nani) ఇటీవలి కాలంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ‘దసరా’ (Dasara , ‘హాయ్ నాన్న’  (Hi Nanna) , సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ హిట్స్‌ అందుకున్నారు. ప్రస్తుతం శైలేష్ కొలనుతో  (Sailesh Kolanu) కలిసి ‘హిట్ 3’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నాని సొంత బ్యానర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇదే సమయంలో నాని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం, భారీ కోట్ల 70 బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్నట్లు టాక్ వస్తోంది.

Nani

ఈ చిత్రంలో నాని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ‘హిట్ 3’ తర్వాత, శ్రీకాంత్ ఒదేల  (Srikanth Odela)  దర్శకత్వంలో మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం 2024 ప్రారంభంలో ప్రారంభం కానుందని టాక్. ఇదిలా ఉంటే, ‘హిట్ 3’ తర్వాత నాని శేఖర్ కమ్ములతో (Sekhar Kammula)  ఓ సినిమా చేయబోతున్నారని కూడా బజ్ ఉంది. ఇలా నాని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ, కొత్త ప్రొడ్యూసర్లను కూడా ఆకర్షిస్తున్నాడు. నాని వరుస విజయాలతో తన మార్కెట్ స్థాయి మల్టీపుల్ అయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ నంద్యాల కేసు.. హైకోర్టులో పిటిషన్!
  • 2 వీరమల్లు.. ఆ 20 నిమిషాలే అసలైన ఊచకోత!
  • 3 దుల్కర్ ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా!

ప్రస్తుతం 60 నుంచి 80 కోట్ల మధ్యలో ఆయ‌న సినిమాలు మంచి బిజినెస్ సాధిస్తున్నాయి. ఇక ఓటీటీ ఛానెల్స్ కూడా నాని సినిమాల హక్కులు మంచి ధరలకు తీసుకుంటున్నాయి. ఈ మార్పుల నేపథ్యంలో, నాని తన రెమ్యూనరేషన్‌ను కూడా రీసెంట్‌గా పెంచినట్లు టాక్ వినిపిస్తోంది. ‘హిట్ 3’ తర్వాత చేయబోయే సినిమాలకు 35 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీనితో, నాని ప్రస్తుతం టైర్ టూ హీరోలలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్ గా నిలిచారు.

చూస్తుంటే రాబోయే సినిమాలతో టైర్ 1 లిస్టులోకి జంప్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. హిట్ 3 సినిమాతో నాని మరింత హైప్‌ని సొంతం చేసుకుంటే, ఆయన మరింత భారీ బడ్జెట్ చిత్రాల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. నిర్మాతలు కూడా నాని చిత్రాల కోసం 100-150 కోట్ల బడ్జెట్ పెట్టడానికి వెనకాడటం లేదని తెలుస్తోంది. హిట్ 3 సక్సెస్ అయితే నాని టైర్ వన్ హీరోల జాబితాలో చేరిపోవడమే కాకుండా, ఆయన రెమ్యూనరేషన్ కూడా మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #HIT 3
  • #Nani

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

25 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

37 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version