Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » వామ్మో…ఇదేం దూకుడు నాని?

వామ్మో…ఇదేం దూకుడు నాని?

  • July 18, 2017 / 08:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వామ్మో…ఇదేం దూకుడు నాని?

టాలెంట్ ఉన్న చోట…బ్యాక్ గ్రౌండ్ తో పనిలేదు…టాలెంట్ లేని చోట… బ్యాక్ గ్రౌండ్ ఉన్నా…పెద్దగా పనికి రాదు. అని నిరూపించిన ఎందరో హీరోల్లో మన యువ హీరో, న్యాచురల్ స్టార్ నాని ఒకడు…ఒకటి కాదు…రెండు కాదు వరుసగా 7హిట్ సినిమాలు…రెండు హ్యాట్రిక్స్…అందుకున్న నాని క్రమక్రమంగా తన రేంజ్ ను పెంచుకుంటూ పోతున్నాడు…ఈ ఏడాదిలో ఇప్పటికే నేను లోకల్ తో సూపర్ హిట్ అందుకున్న నాని…తాజాగా విడుదల అయిన నిన్ను కోరితో కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అందుకునే అవకాశాలు దిశగా దూసుకెళ్తున్నాడు. శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నాని కెరియర్ లో హిట్ జోష్ మరింత పెంచేసింది. ఇదిలా ఉంటే పిండి కొద్ది రొట్టె అన్నట్లుగా…ప్రస్తుతం నాని తన రెమ్యునరేషన్ పెంచేసి స్టార్ హీరోలకు షాక్ ఇస్తున్నాడు. నిన్న మొన్నటిదాకా రెండు మూడు కోట్లు తీసుకున్న నాని నేను లోకల్ హిట్ తో 5 కోట్లు చేశాడట.

ఇక నేను లోకల్, నిన్ను కోరి వరుస విజయాలు కెరియర్ లో హయ్యెస్ట్ కలక్షన్స్ తీసుకు రావడంతో మరో రెండు మూడు కోట్లు అంటే 7 నుండి 8 కోట్ల దాకా పారితోషికం పెంచే ఆలోచనలో ఉన్నాడట నాని. మరి 7 కోట్లంటే నాని రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. నాని సినిమా తీస్తే హిట్ అన్నట్టుగా ఉన్న ఈ పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు సినిమాలు తీసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే తక్కువ టైంలో తీస్తున్నా సరే కంటెంట్ ఉన్న సినిమాలతో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేస్తున్నాడు నాని. మొత్తంగా చూసుకుంటే నాని కరియర్ ప్రస్తుతం మంచి పీక్స్ లో ఉంది…ఇదే ఊపులో మరో రెండు సినిమాలకు సైన్ చేసేసాడు నాని…ఇక ఆ రెండు సినిమాలు కూడా వరుస హిట్స్ అందుకుంటే ట్రిపిల్ హ్యాట్రిక్ కొట్టినట్లే మన నాని.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishnarjuna Yudham Movie
  • #MCA movie
  • #Nani
  • #Nani Movies
  • #Ninnu Kori

Also Read

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

related news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

trending news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 hour ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

3 hours ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

20 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

7 mins ago
Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version