బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన వాడే. కానీ తర్వాత కాంట్రోవర్సీల్లో చిక్కుకుని సినిమా అవకాశాలు కోల్పోయాడు. ఇతను ఏం మాట్లాడినా ముక్కు సూటిగా మాట్లాడతాడు. తన మాటల్లో పచ్చి నిజం ఉంటుంది. కానీ దాన్ని వెంటనే డైజెస్ట్ చేసుకోవడం కష్టం. ఎందుకంటే అతను మాట్లాడే విధానం కొట్టినట్టు ఉంటుంది. ఏదేమైనా అతను బాలీవుడ్ కి దూరమయ్యాడు. Vijay […]