Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Nani: నాని మూవీకి బ్రేకులు వేసిన కరోనా..?

Nani: నాని మూవీకి బ్రేకులు వేసిన కరోనా..?

  • April 27, 2021 / 08:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: నాని మూవీకి బ్రేకులు వేసిన కరోనా..?

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో అంటే సుందరానికి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు నెలకొన్నాయి. కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నా నాని మాత్రం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నజ్రియా మేకర్స్ కు, నానికి షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఐదు రోజులకే నాని స్పీడ్ కు నజ్రియా బ్రేకులు వేసేసింది.

ఇప్పటికే పలు సినిమాల షూటింగ్ లు వాయిదా పడగా నాని మూవీ షూటింగ్ కూడా వాయిదా పడటం గమనార్హం. హైదరాబాద్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో సినిమా షూటింగ్ లో పాల్గొనలేనని నజ్రియా మేకర్స్ కు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా కొత్త తరహా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. నజ్రియా భర్త ఫాజిల్ పుష్ప సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

రాజా రాణి అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నజ్రియా తెలుగులో స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేశారని కొన్నేళ్ల క్రితం ప్రచారం జరిగింది. సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన రభస సినిమాలో నజ్రియా సెకండ్ హీరోయిన్ గా ఎంపిక కాగా ఆమె ఆ రోల్ ను రిజెక్ట్ చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. సీనియర్ హీరోయిన్ నదియా అంటే సుందరానికి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mythri Movie Makers
  • #Nani
  • #Nani28
  • #Nazriya Fahadh
  • #Niketh Bommi

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

9 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

9 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

10 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version