Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » గల్ఫ్ మూవీ ప్రచార చిత్రం ఆవిష్కరించిన నాని!

గల్ఫ్ మూవీ ప్రచార చిత్రం ఆవిష్కరించిన నాని!

  • June 29, 2017 / 10:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గల్ఫ్ మూవీ ప్రచార చిత్రం ఆవిష్కరించిన నాని!

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో చేతన్ మద్దినేని హీరోగా, యక్కలి రవీంద్రబాబు, యమ్. యస్. రామ్ కుమార్ నిర్మిస్తున్న గల్ఫ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా గల్ఫ్ చిత్ర కథానాయకుడి ప్రచార చిత్రాన్ని ప్రముఖ హీరో “ నేచురల్ స్టార్ నాని “ తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. హీరో నాని మాట్లాడుతూ “ గల్ఫ్ “ చిత్రం ద్వారా, శివ పాత్రలో తెరముందుకు వస్తున్న చేతన్ మద్దినేని గల్ఫ్ వలసల జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్లూ కాలర్ వర్కర్లకు ప్రతినిధిగా ఈ సినిమాలో నటిస్తున్నాడు . దాదాపు ఇరవై ఐదు లక్షల మంది తెలుగు రాష్ట్రాల నుండి తమ ఉపాధి కోసం వలస వెళ్లారు . అక్కడ వారి జీవన చిత్రాన్ని హృద్యంగా ఆలోచింప చేస్తూనే వినోదాన్ని, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నింటిని కలిపి ఈ చిత్రాన్ని దర్శక నిర్మాతలు మలిచారు . ఇందులో ” శివ “ గా నటిస్తున్న చేతన్ ఈ చిత్రం ద్వారా మంచి పేరుని, చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుందని తను ఆశిస్తున్నానని తెలిపారు.

గల్ఫ్ చిత్రం హీరో చేతన్ మద్దినేని మాట్లాడుతూ “ నేచురల్ స్టార్ నాని “ గారి చేతుల మీదగా తన లుక్ లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది . ఈ చిత్రంలో నా పాత్ర ప్రేక్షకులకు పది కాలాలపాటు గుర్తుండి పోతుంది . దుబాయ్, రసల్ ఖైమాలో షూటింగ్ జరుపుకున్న ఈ సరిహద్దులు దాటిన ప్రేమ కథ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది ” అన్నారు. ఈ చిత్రం ద్వారా గల్ఫ్ సమస్యల పట్ల అవగాహన కలుగుతుందని, సీనియర్ నటీనటులు, టెక్నీషియన్స్ పని చేసిన ఈ చిత్రం అందరిని అలరిస్తుందని సమావేశంలో పాల్గొన్నదర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాతలు యక్కలి రవీంద్రబాబు, ఎగ్జ్ క్యుటివ్ ప్రొడ్యూసర్ బాపిరాజు పేర్కొన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #chetan maddineni
  • #gulf movie
  • #Nani
  • #Nani Movies

Also Read

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

related news

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

trending news

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

3 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

17 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

18 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

19 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

21 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

23 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

23 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

24 hours ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version