Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పూరీ జగన్నాధ్ తో సినిమా చేయడం లేదు!

పూరీ జగన్నాధ్ తో సినిమా చేయడం లేదు!

  • June 19, 2018 / 06:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరీ జగన్నాధ్ తో సినిమా చేయడం లేదు!

ఇవాళ ఉదయం నుంచి ఒక వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. నాని తన 24వ సినిమాని పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో చేయనున్నాడని. కొన్ని టాప్ వెబ్ సైట్స్ అన్నీ ఈ విషయమై కన్ఫర్మేషన్ న్యూస్ లు కూడా రాసేయడంతో నాని అభిమానులతోపాటు సగటు ప్రేక్షకులు కూడా నిజమేనేమో అనుకొన్నారు. అయితే.. నాని మాత్రం సింపుల్ గా ట్విట్టర్ ద్వారా “Not True :)” (నిజం కాదు) అని ఆ వార్తలన్నిట్నీ కొట్టిపడేశాడు.

ఇదే సందర్భంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ సంజన బిగ్ బాస్ ను హోస్ట్ చేసే విషయంలో నాని-ఎన్టీఆర్ ను కంపేర్ చేస్తూ.. ఎన్టీయార్ ఐఫోన్ అయితే, నాని నార్మల్ మొబైల్.. ఇప్పుడు ఐఫోన్ అలవాటైపోయినవాళ్ళకి నార్మల్ ఫోన్ ఎలా అయితే నచ్చదో నాని హోస్టింగ్ కూడా అంతే అని తనపై చేసిన కామెంట్స్ కి నాని స్పందిస్తూ.. “నాకు కూడా ఐఫోన్ అంటేనే ఇష్టం” అని నాని చమత్కరించడం విశేషం. అలాగే.. సీజన్ తొలినాళ్లలో హోస్ట్ గా నిలదొక్కుకోవడానికి నాని కాస్త ఇబ్బందిపడినా సెకండ్ ఎపిసోడ్ నుంచి కాస్త బెటర్ మెంట్ తో, తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకొంటున్నాడు. ఇంకో రెండు ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యేలోపు నాని ఓన్ చేసేసుకొంటాడేమో చూడాలి.nani-responds-on-rumours-anout-puri-jagannadh1

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Puri Jagannadh

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

2 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

9 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

22 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

22 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

23 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

19 mins ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

1 hour ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

2 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

3 hours ago
Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version