Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nani: నాని కొత్త సినిమా.. అప్‌డేట్‌ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే? ఏ సినిమా అంటే?

Nani: నాని కొత్త సినిమా.. అప్‌డేట్‌ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే? ఏ సినిమా అంటే?

  • September 4, 2024 / 10:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: నాని కొత్త సినిమా.. అప్‌డేట్‌ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే? ఏ సినిమా అంటే?

‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) అంటూ గత గురువారం వచ్చిన నాని.. అదిరిపోయే విజయం అందుకున్నాడు. ఈ నేపథ్యంలో నాని (Nani)  తర్వాతి సినిమా ఏంటి? అనే చర్చ గత కొన్ని రోజులుగా నడుస్తోంది. ఎందుకంటే నాని చేతిలో ఇప్పుడు వరుస సినిమాలు ఉన్నాయి. అందులో ఏది ముందు ప్రారంభమవుతుంది, ఏది తర్వాత ఉంటుంది అనే డౌట్‌ రావడమే దీనికి కారణం. ఈ క్రమంలో నాని తన తర్వాతి సినిమా ఇదే అంటూ ఓ పోస్టర్‌ బయటకు వచ్చింది.

Nani

‘హా తో..’ అని రాసి ఉన్న ఓ పోస్టర్‌లో నాని కారు డ్రైవింగ్‌ చేస్తున్నట్లు ఆ పోస్టర్‌ ఉంది. దీని అర్థం ‘అవును కాబట్టి’. అందులో నాని చేతికి రక్తం కనిపిస్తోంది. దాంతోపాటు ఓ స్టార్‌ కారులో హ్యాంగ్‌ అవుతూ కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఇది పోలీసు కథ అని అర్థమవుతోంది. నాని లైనప్‌ చూస్తే పోలీసు కథ అంటే.. ‘హిట్‌ 3’నే. శైలేష్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది. ఇది నాని 32వ సినిమా అవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్!
  • 2 తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ సెప్టెంబరు 5న ఉదయం 11.04 గంటలకు చేయబోతున్నారు. ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడు. ఇప్పటికే ‘హిట్‌ 2’ (HIT 2) సినిమా క్లైమాక్స్‌లో నాని పాత్రను చూపించేశారు కూడా. పాత్ర చాలా రూడ్‌గా ఉంటుందని, సగటు ‘హిట్‌’ పోలీసులకు డిఫరెంట్‌గా ఉండబోతోంది అని టీమ్‌ అంటోంది. అయితే, నాని అనౌన్స్‌ చేయబోతున్న సినిమా ‘హిట్‌ 3’ సినిమాయేనా? లేక కొత్త సినిమానా అనేది తెలియాల్సి ఉంది.

నిజానికి ఈ సినిమా స్థానంలో శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) సినిమా మొదలవ్వాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమానే నాని నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ అని అనుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమా ఉండదేమో అనే డౌట్‌ పుకారుగా బయటకు వచ్చింది. అయితే ఆ సినిమా విషయంలో వస్తున్న పుకార్లు నమ్మొద్దు అంటూ టీమ్‌ క్లారిటీ ఇచ్చింది.

September 5th.
11.04 AM.
pic.twitter.com/HPt0s5TLnN

— Nani (@NameisNani) September 3, 2024

ఆ ‘ఒక్క ఛాన్స్‌’ మిస్‌ చేసుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఆమె చేసుంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Saripodhaa Sanivaaram

Also Read

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

4 mins ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 hour ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

1 hour ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

13 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

15 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

13 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

14 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

16 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version