Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Khadgam: ఆ ‘ఒక్క ఛాన్స్‌’ మిస్‌ చేసుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఆమె చేసుంటే..!

Khadgam: ఆ ‘ఒక్క ఛాన్స్‌’ మిస్‌ చేసుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఆమె చేసుంటే..!

  • September 4, 2024 / 10:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Khadgam: ఆ ‘ఒక్క ఛాన్స్‌’ మిస్‌ చేసుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఆమె చేసుంటే..!

‘ఒక్క ఛాన్స్‌.. ఒక్క ఛాన్స్‌..’ అంటూ ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగి, ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారారు సంగీత (Sangeetha). ‘ఖడ్గం’ (Khadgam) సినిమాలో ఆమె నటన, ఆ డైలాగ్‌ ఎంత ఫేమసో మీకు తెలుసు. అయితే ఆ డైలాగ్‌, ఆ ఫేమ్‌ రావాల్సిన హీరోయిన్‌ వేరొకరు ఉన్నారు. ఆమెనే సాక్షి శివానంద్‌ (Sakshi Shivanand). హీరోయిన్ కావాలని ఎన్నో ఆశలతో పల్లెటూరి నుండి పట్నం వచ్చిన అమాయకమైన పాత్రలో సంగీత బదులు సాక్షి కనిపించాల్సి ఉందట.

Khadgam

సినిమా మొదలవుతున్న సమయంలో సంగీత చేసిన పాత్రలో.. సాక్షి శివానంద్‌ని సంప్రదించారట. అయితే ఆమె చేయనని చెప్పడంతో ఆ స్థానంలోకి సంగీతను తీసుకొచ్చారట. అమాయకమైన అమ్మాయి పాత్రలో సంగీత అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఆ సినిమా సంగీత కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయింది కూడా. అప్పటికి ఐదేళ్ల క్రితమే సినిమాల్లోకి వచ్చిన సంగీతకు ఆ సినిమాకు మామూలుగా టర్నింగ్‌ పాయింట్‌ కాదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్!
  • 2 తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

అనుకున్నట్టే ‘ఖడ్గం’ సినిమా తర్వాత సంగీతకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. ప్రామిసింగ్ హీరోలతో, స్టార్‌ హీరోలతో నటించి మెప్పించింది. అయితే పెళ్లి చేసుకొని గ్యాప్‌ ఇచ్చి.. ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కుర్ర హీరోలకు, హీరోయిన్లకు తల్లిగా, వదినగా కనిపిస్తున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమాలో రష్మిక (Rashmika Mandanna) తల్లిగా కనిపించిన సంగీత.. ఆ తర్వాత ‘మసూద’ (Masooda) , ‘వరిసు’ / ‘వారసుడు’ (Varisu), ‘తమిళరసన్‌’ సినిమాల్లో నటించారు.

ఇక సాక్షి శివానంద్‌ విషయానికొస్తే.. 2010లో ‘రంగ ది దొంగ’ సినిమా తర్వాత మళ్లీ ఇటు రాలేదు. తమిళంలో ‘ఆది భగవాన్‌’ (2013), కన్నడలో ‘పరమశివ’ (2014) సినిమాలు చేసింది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. 1997లో ‘మాస్టర్‌’ (Master) సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం అగ్ర హీరోలతో వరుస సినిమాలుగా సాగింది. ‘ఖడ్గం’ (Khadgam) చేసి ఉంటే ఎలా ఉండేదో మరి. ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడే ‘ఎవరికి రాసి పెట్టి ఉన్న సినిమా వారికి దక్కుతుంది’ అనే మాట అనాల్సి వస్తుంది.

సినిమా అవకాశం ఇప్పిస్తానని దుబాయ్ తీసుకెళ్లి అల్లరి చేశాడంటూ వాపోతున్న నటి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khadgam
  • #Sakshi Shivanand
  • #sangeetha

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

47 mins ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago

latest news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

5 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

6 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

21 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

22 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version