Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » నటించి చాలా రోజులైనా… అంత ఇస్తున్నారా?

నటించి చాలా రోజులైనా… అంత ఇస్తున్నారా?

  • December 17, 2020 / 12:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నటించి చాలా రోజులైనా… అంత ఇస్తున్నారా?

వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాని త్వరలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. జాతీయ పురస్కారం దక్కించుకున్న సినిమా దర్శకుడు ఈ సినిమాలో నటించబోతున్నాడట. దీనికి సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యాయట. త్వరలో అతని పాత్ర చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. ఇంతకీ ఎవరా దర్శకుడు అనే కదా. ‘అందాల రాక్షసి’తో నటుడిగా మొదలై ‘చిలసౌ’ దర్శకుడిగా మారిన రాహుల్‌ రవీంద్రన్‌. ఇది మామూలు విషయం కావొచ్చు. కానీ ఈ సినిమా కోసం అతనికి భారీగానే చెల్లిస్తున్నారని వార్తలొస్తున్నాయి.

‘మన్మథుడు 2’తో బాక్సీఫీసు దగ్గర బోల్తా కొట్టి, నాగార్జున అభిమానులతో ట్రోలింగ్‌కు గురైన రాహుల్‌ రవీంద్రన్‌… ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అంతకుముందు నటుడు అయినా… ముఖానికి రంగేసుకొని కూడా చాలా రోజులైంది. ఇన్నాళ్ల తర్వాత ‘శ్యామ్‌ సింగరాయ్‌’ కోసం నటించబోతున్నాడు. రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాని సోదరుడిగా రాహుల్‌ కనిపిస్తాడట. ఈ పాత్ర కోసం రాహుల్‌ రవీంద్రన్‌ కాస్త గట్టిగానే ముట్టజెప్పుతున్నారట. త్వరలోనే అతను సెట్స్‌లోకి అడుగుపెడుతున్నాడట.

సాయిపల్లవి, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో మడోన్నా సెబాస్టియన్‌ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా కథ విషయంలో ఇప్పటివరకు చాలా రకాల కథలు, పాయింట్లు చాలా బయటకు వచ్చాయి. అయితే వేటి విషయంలో చిత్రబృందం స్పందించలేదు. పేరుతోనే ఆకట్టుకున్న ఈ సినిమా ఎలా ఉంటుందో త్వరలో తెలుస్తుంది. ఈ లోగా సినిమా గురించి మరిన్ని విషయాలు బయటకు వస్తాయి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Rao Hydari
  • #Krithi Shetty
  • #Mickey J Meyer
  • #Nani
  • #Natural star nani

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

related news

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

23 hours ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

24 hours ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

1 day ago

latest news

Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

1 hour ago
Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

16 hours ago
Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

21 hours ago
Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

22 hours ago
Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version