Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » దిల్ రాజు ఆఫర్ కు తలొగ్గిన అమేజాన్ ప్రైమ్!

దిల్ రాజు ఆఫర్ కు తలొగ్గిన అమేజాన్ ప్రైమ్!

  • August 12, 2020 / 10:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు ఆఫర్ కు తలొగ్గిన అమేజాన్ ప్రైమ్!

రష్యా వ్యాక్సిన్ కనిపెట్టడానికి ముందువరకు ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ వస్తుందా రాదా అని టెన్షన్ పడితే.. తెలుగు సినిమా అభిమానులు మాత్రం “వి” సినిమా ఓటీటీ రిలీజ్ ఉంటుందా లేదా అనే విషయంలో టెన్షన్ పడుతూ వచ్చారు. సినిమా డీల్ అయిపోయిందని ఒకసారి, మళ్ళీ అవ్వలేదని ఇంకోసారి రకరకాల వార్తలు రావడం, దానికి దిల్ రాజు & టీమ్ ఎవరూ రెస్పాండ్ అవ్వకపోవడంతో ప్రేక్షకులు కూడా అయోమయంలో ఉండిపోవాల్సి వచ్చింది.

కొన్నాళ్ళకి జనాలకి కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఎక్కడ రిలీజ్ అయినా చూద్దాంలే అని వదిలేశారు. అయితే.. ఇవాళ మళ్ళీ “వి” ఓటీటీ రిలీజ్ వార్తల్లో నిలిచింది. ఈసారి మాత్రం డీల్ కంప్లీట్ అయిపోయిందని, సెప్టెంబర్ లో రిలీజ్ అని ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. కొందరు అదేం కాదని నొక్కి వక్కాణించి చెబుతున్నప్పటికీ.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సినిమా డీల్ నిజంగానే ఫినిష్ అయ్యిందని తెలుస్తోంది.

32 కోట్ల రూపాయలకు డీల్ ఫినిష్ అయ్యింది. నాని సినిమా థియేటర్లలో రిలీజ్ అయినా ఈస్థాయి కలెక్షన్ సాధించడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యం. అందుకే దిల్ రాజు ఈ ఆఫర్ ను అంగీకరించాడు. సెప్టెంబర్ రెండో వారంలో అమేజాన్ ప్రైమ్ లో సినిమా స్ట్రీమ్ అయ్యే అవకాశాలున్నాయి. సో, త్వరలోనే పబ్లిసిటీ పనులు మొదలవ్వనున్నాయన్నమాట.

Most Recommended Video

గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రిలీజ్ తర్వాత చాలా లేట్ గా టీవీల్లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్..!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Sudheer Babu
  • #V Movie

Also Read

Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

related news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

trending news

Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

6 mins ago
Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

43 mins ago
Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

Vijay: విజయ్ – త్రిష .. ఓపెన్ అయినట్టా.. తెగించినట్టా?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

8 hours ago

latest news

Ajith: అజిత్‌ నాన్‌ హీరో లైఫ్‌ చూస్తారా? త్వరలో థియేటర్లకు.. ఆ తర్వాత ఓటీటీకి!

1 hour ago
బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

14 hours ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version