Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అవసరాల ముందు ఆలోచన

అవసరాల ముందు ఆలోచన

  • May 27, 2016 / 05:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవసరాల ముందు ఆలోచన

ప్రస్తుతం తెలుగు యువ హీరోలతో పాటు, డైరక్టర్లు కూడా పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. వేగం లేకుంటే వెనక్కి వెళ్లిపోతామని భావిస్తున్నారు. చేతిలో ఒక ప్రాజెక్ట్ ఉండగానే నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తున్నారు. అష్టా చమ్మా సినిమా ద్వారా నటుడిగా పరిచయమైన అవసరాల శ్రీనివాస్ .. ఊహలు గుసగుసలాడే చిత్రం తో మెగా ఫోన్ పట్టాడు. మంచి విజయాన్ని పొందాడు. విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో వివిధ పాత్రలో కనిపిస్తూనే మరో సినిమాకు స్క్రిప్ట్ ని పూర్తి చేసాడు. ఇప్పుడు నారా రోహిత్, నాగ శౌర్యలతో “జో అచ్చుతానంద” ను తెరకెక్కిస్తున్నాడు. ఈ పనుల్లో బిజీగా ఉంటూనే మిత్రుడు నానికి కథ చెప్పి ఒప్పించాడు.

భలే భలే మగాడివోయ్ హిట్ తర్వాత నాని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో జెంటిల్ మాన్ సినిమా పూర్తి చేసాడు. ఇది రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దీని తర్వాత ఉయ్యాలా జంపాల డైరక్టర్ విరించి తో సినిమా చెయ్యనున్నాడు. ఈ చిత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్లకు ముందే .. స్నేహితుడు అవసరాల శ్రీనివాస్ సినిమా చేస్తానని నాని చెప్పాడు. అష్టా చమ్మా చిత్రంలో నాని, అవసరాల శ్రీనివాస్ చేసిన అల్లరి.. వీరిద్దరి కాంబినేష న్లో రానున్న సినిమాలో కూడా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avasarala Srinivas
  • #Hero Nani
  • #Nani

Also Read

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

trending news

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 hours ago
Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

24 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

1 day ago

latest news

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

9 mins ago
Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

24 hours ago
Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version