Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » నాని, వివేక్ ఆత్రేయ‌, మైత్రి మూవీ మేక‌ర్స్ మూవీ టైటిల్‌ ‘అంటే.. సుంద‌రానికీ!’

నాని, వివేక్ ఆత్రేయ‌, మైత్రి మూవీ మేక‌ర్స్ మూవీ టైటిల్‌ ‘అంటే.. సుంద‌రానికీ!’

  • November 21, 2020 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని, వివేక్ ఆత్రేయ‌, మైత్రి మూవీ మేక‌ర్స్ మూవీ టైటిల్‌ ‘అంటే.. సుంద‌రానికీ!’

ఒక యాక్ట‌ర్‌గా ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేస్తున్న‌ప్ప‌టికీ, ప‌క్కింట‌బ్బాయి త‌ర‌హా పాత్ర‌లతో నేచుర‌ల్ స్టార్ నాని ప్రేక్ష‌కుల్లో అమిత‌మైన ఆద‌రాభిమానాల‌ను సంపాదించుకున్నారు. లేటెస్ట్‌గా ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌తో ఆయ‌న ఓ చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌లో నానికి ఉన్న ఆద‌రాభిమానాల‌కు త‌గ్గ‌ట్లుగా #నాని28 చిత్రానికి ‘అంటే.. సుంద‌రానికీ!’ అనే ఆస‌క్తిక‌ర టైటిల్ ఖ‌రారు చేశారు. ఒరిజిన‌ల్ స్టోరీతో మ్యూజిక‌ల్ రొమ్‌-కామ్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

టైటిల్ అనౌన్స్‌మెంట్ సంద‌ర్భంగా చిత్ర బృందం విడుద‌ల చేసిన వీడియో క్రేజీగా ఉంద‌ని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. టైటిల్ రోల్‌లో నాని లుక్ కొత్త‌గా ఉంద‌నీ, టైటిల్ ఆస‌క్తిక‌రంగా ఉంద‌నీ అంటున్నారు. ఆ వీడియో ప్ర‌కారం ఈ మూవీలో హిలేరియ‌స్ సీన్స్‌కు కొద‌వ ఉండ‌ద‌ని అర్థ‌మ‌వుతుంది. త్వ‌ర‌లో చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానున్న ‘అంటే.. సుంద‌రానికీ!’ సినిమా 2021లో ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని పంచ‌నుంద‌నేది స్ప‌ష్టం. నాని స‌ర‌స‌న నాయిక‌గా న‌టిస్తుండ‌టం ద్వారా మ‌ల‌యాళం తార న‌జ్రియా ఫ‌హాద్ తెలుగు చిత్ర‌సీమ‌లోకి అడుగుపెడుతున్నారు. వివేక్ ఆత్రేయ మునుప‌టి చిత్రాల‌కు ఇంప్రెసిప్ మ్యూజిక్ అందించిన వివేక్ సాగ‌ర్ ఈ చిత్రానికీ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ర‌వితేజ గిరిజాల ఎడిట‌ర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ప‌నిచేసే మిగ‌తా తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mythri Movie Makers
  • #Nani
  • #Nani28
  • #Nazriya Fahadh
  • #Niketh Bommi

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

9 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

23 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

24 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

1 day ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

1 day ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

2 hours ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

2 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

5 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

7 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version