Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » ఆగష్టు 28న ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’ థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల!

ఆగష్టు 28న ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’ థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల!

  • August 26, 2019 / 01:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆగష్టు 28న ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’ థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల!

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీఎంటర్టైనర్ ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ ఆగష్టు 28 న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

gang-leader-teaser-on-24th-july

నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ – ”ముందుగా మీడియా మిత్రులందరికీ అడ్వాన్స్‌గా వినాయక చవితి శుభాకాంక్షలు. ‘గ్యాంగ్‌లీడర్‌’ అనేది ఫస్ట్‌ నుండి మాకు చాలా హ్యాపీ ప్రాజెక్ట్‌. టీమ్‌ అందరం ఎంతో ఇష్టపడి ఎంజాయ్‌ చేస్తూ సినిమా చేశాం. నా అన్ని సినిమాల్లో నేను ఎక్కువ ఎంజాయ్‌ చేసిన సినిమా ఇదే. ప్రతి ఒక్కరూ ఒక పాజిటివ్‌ ఎనర్జీతో సినిమా స్టార్ట్‌ చేశారు. అందుకు తగ్గట్లే మంచి అవుట్‌ ఫుట్‌ వచ్చింది. ఆగష్టు 28న ‘గ్యాంగ్‌ లీడర్‌’ థియేట్రికల్‌ ట్రైలర్‌ను అన్ని థియేటర్స్‌లో ప్లే చేయబోతున్నాం..అలాగే ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ సెప్టెంబర్‌ మొదటి వారంలో విడుదల చేయబోతున్నాం. సినిమా విడుదలకోసం చాలా ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాం. కార్తికేయ నెగటివ్‌రోల్‌లో అదరగొట్టాడు. నిజంగా తను మంచి పెర్ఫార్మర్‌. అలాగే మొదటి సినిమా అయినా ప్రియాంక బాగా చేసింది. తను పీసి గారి ఛాయిస్‌. అలాగే సీనియర్‌ నటి లక్ష్మీ గారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం నిజంగా హ్యాపీ. ఆమెతో వర్క్‌ చేయడం ఒక లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఆవిడ అన్ని భాషలు మాట్లాడతారు. అలాగే శరణ్య గారు ‘నాయకుడు’ సినిమా నుండి ఆవిడ టైమింగ్‌ కానీ పెర్ఫామెన్స్‌ కానీ నాకు చాలా ఇష్టం. ఇది రివేంజ్‌ ఎంటర్టైనర్‌ అనే కొత్త జోనర్‌ ఉండే సినిమా. ఈ సినిమాలో మా గ్రూప్‌ పేరు రివెంజర్స్‌అసెంబుల్డ్‌. తప్పకుండా మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది. మైత్రి మూవీస్‌ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు వారి ప్రొడక్షన్‌ వాల్యూస్‌ ఇప్పటికే టీజర్‌లో మీరు చూశారు.. రేపు ట్రైలర్‌ రిలీజయ్యాక మీకే తెలుస్తుంది. ట్రైలర్‌కి కూడా అంత కన్నా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ‘జెర్సీ’ సినిమా చేస్తున్నప్పుడే మ్యూజిక్‌ నచ్చి అనిరుద్‌ని సెలెక్ట్‌ చేయడం జరిగింది. ఈ సినిమాకు కూడా మంచి సంగీతం అందించారు. మిరోస్లా కుబా బ్రోజెక్‌ పోలెండ్‌లో చాలా ఫేమస్‌ సినిమాటోగ్రాఫర్‌. విక్రమ్‌ తన ఫ్రెండ్‌ ద్వారా అతన్ని కాంటాక్ట్‌ అయ్యి ఈ ప్రాజెక్టుకి ఓకే చేశారు. మంచి విజువల్స్‌ ఇచ్చారు. ఆగష్టు 28న విడుదలయ్యే థియేట్రికల్‌ ట్రైలర్‌ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ‘అన్నారు.

nanis-gang-leader-movie-trailer-on-aug-28th1

నటుడు కార్తికేయ మాట్లాడుతూ – ” ‘గుణ 369’ షూటింగ్‌లో ఉండగా విక్రమ్‌ సర్‌ ఈ కథ చెప్పారు. కథ వినంగానే వెంటనే తప్పకుండా చేస్తాను సర్‌ అని చెప్పాను. ఇంత తక్కువ టైమ్‌లో ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్‌ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలో నా క్యారెక్టర్‌ భయపెట్టేవిధంగా ఉంటుంది. నేను సినిమాలోకి రావడానికి ఇన్స్పిరేషన్‌ అయిన నాని గారితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం నిజంగా హ్యాపీ. నాని సర్‌, విక్రమ్‌ సర్‌ ఫ్యాన్‌గా సినిమా విడుదలకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాను” అన్నారు.

nanis-gang-leader-movie-trailer-on-aug-28th3

హీరోయిన్‌ ప్రియాంక మాట్లాడుతూ – ”నా ఫస్ట్‌ మూవీనే నాని గారితో, విక్రమ్‌ సర్‌తో అలాగే మైత్రి మూవీ మేకర్స్‌ తో కలిసి వర్క్‌ చేయడం నిజంగా చాలా హ్యాపీ. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూసే విధంగా సినిమా ఉంటుంది” అన్నారు.

nanis-gang-leader-movie-trailer-on-aug-28th2

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gang Leader Movie
  • #KartikeyaGummakonda
  • #Nani
  • #Priyanka Arul Mohan
  • #PriyankaMohan

Also Read

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

related news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

trending news

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

22 mins ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago

latest news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 days ago
Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

2 days ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 days ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version