Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Tuck Jagadish: నాని తన నిర్ణయాన్ని మార్చుకున్నారా?

Tuck Jagadish: నాని తన నిర్ణయాన్ని మార్చుకున్నారా?

  • August 10, 2021 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tuck Jagadish: నాని తన నిర్ణయాన్ని మార్చుకున్నారా?

మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నాని నటించిన టక్ జగదీష్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుందని 37 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వరుసగా నాని హీరోగా తెరకెక్కిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో నాని ఫ్యాన్స్ సైతం నిరాశకు గురయ్యారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ డీల్ క్యాన్సిల్ అయింది.

గత శుక్రవారం కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కి థియేటర్లలో విడుదలైన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ వల్ల నాని నిర్ణయం మార్చుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే టక్ జగదీష్ మేకర్స్ స్పందించి స్పష్టతనిస్తే మాత్రమే టక్ జగదీష్ రిలీజ్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tuck Jagadish

నిన్నుకోరి, మజిలీ సినిమాలతో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్న శివ నిర్వాణ ఈ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని భావిస్తున్నారు. టక్ జగదీష్ థియేటర్లలో రిలీజై సక్సెస్ సాధిస్తే పెద్ద హీరోలు సైతం థియేటర్ల వైపుకు క్యూ కట్టే అవకాశం అయితే ఉంటుంది. టక్ జగదీష్ మేకర్స్ అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారని ప్రచారం జరుగుతుండగా ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Daniel Balaji
  • #Devadarsini
  • #Harish Peddi
  • #jagapathi babu

Also Read

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

trending news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

7 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

21 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

1 day ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago
Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

1 day ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

1 hour ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

3 hours ago
Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version