Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » అమ్మ బయోపిక్ బాధ్యత నాదే..ఆ హక్కు ఎవ్వరికీ లేదు: నరేష్

అమ్మ బయోపిక్ బాధ్యత నాదే..ఆ హక్కు ఎవ్వరికీ లేదు: నరేష్

  • April 30, 2020 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమ్మ బయోపిక్ బాధ్యత నాదే..ఆ హక్కు ఎవ్వరికీ లేదు: నరేష్

నటి విజయ నిర్మల జీవితం అద్భుతం. ఓ వ్యక్తిగా అనేక విజయాలను ఆమె అందుకున్నారు. మేల్ డామినేటెడ్ సొసైటీలో వాళ్లకు గట్టి పోటీ ఇచ్చిన మహిళా మణి. నటిగా, దర్శకురాలి, నిర్మాతగా ఆమె అనేక రంగాలలో రాణించారు. డైరెక్టర్ గా 44 సినిమాలకు దర్శకత్వం వహించిన ఒకే ఒక్క వనిత. ఇందుకు గాను 2002లో విజయ నిర్మల గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పారు. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న విజయ నిర్మల 1969లో సూపర్ స్టార్ కృష్ణను వివాహం చేసుకున్నారు.

అప్పటి నుండి వీరిద్దరూ అన్యోన్య దంపతులుగా ఆమె మరణం వరకు కలిసి బ్రతికారు. ఎవరి జీవితంలో ఇంతకు మించిన సినిమా మెటీరియల్, నాటకీయత ఉంటుంది. అందుకే ఆమె మరణం అనంతరం బయోపిక్ అనేది చాలా మంది దర్శకుల హాట్ ఫేవరేట్ సబ్జెక్టు అయ్యింది. ఇక కొద్దిరోజులలో విజయ నిర్మల బయో పిక్ సెట్స్ పైకి వెళుతున్నట్టు, అందులో విజయ నిర్మలగా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై విజయ నిర్మల కుమారుడు నటుడు నరేష్ స్పందించారు.

Naresh Gives Clarity Of His Mother Vijaya Nirmala Biopic1

అమ్మ విజయ నిర్మల బయో పిక్ తెరకెక్కించే హక్కులు ఎవరికీ ఇవ్వలేదని అన్నారు. విజయ నిర్మల బయో పిక్ తెరకెక్కనుంది అని వస్తున్న వార్తలలో నిజం లేదని ఆయన అన్నారు. ఇక బ్రతికి కున్న రోజులలో ఆమె నరేష్ తో తన బయో పిక్ తెరకెక్కించాలని కోరారట. దీనితో ఆయనే స్వయంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడాని ఏడాదికి పైనే పడుతుందని నరేష్ స్పష్టత ఇచ్చారు.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #Keerthy
  • #Keerthy Suresh a
  • #Naresh
  • #Vijay Niramala

Also Read

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

related news

trending news

9 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

12 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

19 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

1 day ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version