Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naresh, Pavitra Lokesh: ఆ విషయం తెలిసి నరేష్ మనస్సు జివ్వుమందట.. ఏమైందంటే?

Naresh, Pavitra Lokesh: ఆ విషయం తెలిసి నరేష్ మనస్సు జివ్వుమందట.. ఏమైందంటే?

  • May 24, 2023 / 07:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh, Pavitra Lokesh: ఆ విషయం తెలిసి నరేష్ మనస్సు జివ్వుమందట.. ఏమైందంటే?

సీనియర్ నరేష్ పవిత్ర లోకేశ్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా మరో 48 గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. రిలీజ్ కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నా చాలా ఏరియాలలో ఇప్పటికీ ఈ సినిమా బుకింగ్స్ మొదలుకాలేదు. ఓవర్సీస్ లో కూడా మళ్లీ పెళ్లి మూవీ లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. అయితే నరేష్ పవిత్రల ప్రేమ కథ గురించి మాత్రం అభిమానులకు చాలా విషయాలు తెలియవు.

అయితే తాజాగా నరేష్ (Pavitra Lokesh) పవిత్రతో ప్రేమ ఎలా మొదలైందనే ప్రశ్నకు సంబంధించి క్లారిటీ ఇస్తూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. సమ్మోహనం మూవీ షూట్ సమయంలో నా మనస్సులోని మాటను పవిత్రకు చెప్పానని నరేష్ అన్నారు. మూవీ షూట్ చివరి రోజున పవిత్ర సెట్స్ వదిలి వెళ్లిపోతుందని తెలిసి మనస్సు జివ్వుమందని నరేష్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో అసంతృప్తి వెంటాడిందని అనిపించిందని ఆయన తెలిపారు.

ఆ మూవీ షూట్ సమయానికే మనస్సులో ప్రేమ ఉన్నా చెప్పడానికి సంకోచం అడ్డొచ్చిందని నరేష్ పేర్కొన్నారు. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ చెప్పే ఛాన్స్ రాదని సమ్మోహనం సమయంలోనే లవ్ ప్రపోజ్ చేశానని నరేష్ వెల్లడించారు. నేను ఐ లవ్ యూ చెబితే కీప్ లవింగ్ అనే సమాధానం వచ్చిందని నరేష్ పేర్కొన్నారు. అయితే పవిత్ర సమాధానాన్ని ఎలా స్వీకరించాలో నాకు అర్థం కాలేదని ఆయన అన్నారు.

ఈ ఘటన జరిగిన కొన్నిరోజుల తర్వాత మళ్లీ ఇదే విషయాన్ని పవిత్ర దగ్గర ప్రస్తావిస్తే ఆమె ఐ లవ్ యూ అని రాసిచ్చిందని ఈ విధంగా ప్రేమ సక్సెస్ అయిందని నరేష్ పేర్కొన్నారు. పవిత్రతో చిన్నచిన్న మనస్పర్ధలు వచ్చినా వెంటనే కలిసిపోతామని నరేష్ అన్నారు. మళ్లీ పెళ్లి సినిమా థియేటర్లలో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఒక వర్గం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Actor Pavitra Lokesh
  • #Naresh
  • #pavitra lokesh

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

51 mins ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version