Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Chiranjeevi: పిల్లాడికి ఖరీదైన కానుక ఇచ్చిన మెగాస్టార్..?

Chiranjeevi: పిల్లాడికి ఖరీదైన కానుక ఇచ్చిన మెగాస్టార్..?

  • April 22, 2021 / 04:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: పిల్లాడికి ఖరీదైన కానుక ఇచ్చిన మెగాస్టార్..?

టాలీవుడ్ లో పదుల సంఖ్యలో సినిమాల్లో విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ రోల్స్ లో నటించి నర్సింగ్ యాదవ్ అభిమానులను సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఆప్తునిగా పేరు తెచ్చుకున్న నర్సింగ్ యాదవ్ చిరంజీవి సినిమాల్లో ఎక్కువగా నటించారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల నర్సింగ్ యాదవ్ గతేడాది డిసెంబర్ నెల 31వ తేదీన మరణించిన సంగతి తెలిసిందే. జనానికి వినోదాన్ని పంచిన నర్సింగ్ యాదవ్ మరణం ఆయన అభిమానులను కలచివేసింది.

నర్సింగ్ యాదవ్ చనిపోయారనే విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి ఆవేదన చెందారు. అయితే ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి, నర్సింగ్ యాదవ్ మధ్య ఉన్న అనుబంధం గురించి నర్సింగ్ భార్య చిత్ర మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరంజీవి సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా అక్కడ నర్సింగ్ ఉండేవారని ఆమె పేర్కొన్నారు. చిరంజీవి లొకేషన్ కు వెళ్లేసరికి అక్కడ పరిస్థితులను నర్సింగ్ చక్కబెట్టేవారని వెల్లడించారు. సినిమాసినిమాకు చిరంజీవి నర్సింగ్ మధ్య అనుబంధం అంతకంతకూ పెరిగిందని చిత్ర పేర్కొన్నారు.

చిరంజీవికి తాను చాలాసార్లు రాఖీ కట్టానని చాలాసార్లు ఆయన ఇంటికి వెళ్లామని ఆమె తెలిపారు. బాబు పుట్టిన మూడు నెలల తరువాత భర్తతో కలిసి చిరంజీవి దగ్గరకు వెళ్లానని అప్పుడు చిరంజీవి పిల్లాడికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పారు. ఆ గోల్డ్ చెయిన్ 70 గ్రాముల కంటే ఎక్కువగా ఉంటుందని చిత్ర వెల్లడించారు. సురేఖ గారు పసుపు బొట్టును పెట్టారని ఆమె ఎంతో సన్నిహితంగా మాట్లాడేవారని చిత్ర చెప్పారు. చిరంజీవి, సురేఖ గౌరవం ఇచ్చి మాట్లాడటం చూసి తాను ఆశ్చర్యపోయేదానినని చిత్ర తెలిపారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nursing Yadhav
  • #Chiranjeevi
  • #Chitra
  • #Megastar Chiranjeevi
  • #Nursing Yadhav

Also Read

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Anandam: 24 ఏళ్ళ ‘ఆనందం’ మూవీ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Anandam: 24 ఏళ్ళ ‘ఆనందం’ మూవీ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

గోపీచంద్ చేస్తే హిట్.. చిరంజీవి చేస్తే ప్లాప్..!

గోపీచంద్ చేస్తే హిట్.. చిరంజీవి చేస్తే ప్లాప్..!

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

OG: ‘ఓజి’ పై చిరు రియాక్షన్

OG: ‘ఓజి’ పై చిరు రియాక్షన్

Nag 100 Not Out: ‘నాగ్‌ 100 నాటౌట్‌’.. ఎప్పుడు, ఎవరి చేతిలో ప్రారంభిస్తారో తెలుసా?

Nag 100 Not Out: ‘నాగ్‌ 100 నాటౌట్‌’.. ఎప్పుడు, ఎవరి చేతిలో ప్రారంభిస్తారో తెలుసా?

trending news

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

2 hours ago
Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

3 hours ago
OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

3 hours ago
Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

3 hours ago
Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago

latest news

డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ కావాలంటున్న హీరో ఫ్యాన్స్

డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ కావాలంటున్న హీరో ఫ్యాన్స్

2 hours ago
Rebel Movie: ప్రభాస్ ‘రెబల్’ విషయంలో అదృష్టవంతులు వీళ్ళే.. 13 ఏళ్ళ గాయం!

Rebel Movie: ప్రభాస్ ‘రెబల్’ విషయంలో అదృష్టవంతులు వీళ్ళే.. 13 ఏళ్ళ గాయం!

3 hours ago
ఘనంగా జరిగిన ‘తాళికట్టు శుభవేళ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా జరిగిన ‘తాళికట్టు శుభవేళ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

13 hours ago
‘హంగ్రీ చీటా’ వెనుక ఇంత కథ ఉందా?

‘హంగ్రీ చీటా’ వెనుక ఇంత కథ ఉందా?

14 hours ago
Student No: 1 Collections: 24 ఏళ్ళ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Student No: 1 Collections: 24 ఏళ్ళ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version