Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » బిగ్ బాస్ » Nataraj: దుమ్మురేపిన నటరాజ్ మాస్టర్..! మాస్టర్ ఆవేదన అందుకేనా..!

Nataraj: దుమ్మురేపిన నటరాజ్ మాస్టర్..! మాస్టర్ ఆవేదన అందుకేనా..!

  • May 14, 2022 / 11:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nataraj: దుమ్మురేపిన నటరాజ్ మాస్టర్..! మాస్టర్ ఆవేదన అందుకేనా..!

బిగ్ బాస్ హౌస్ లో ఓట్ అప్పీల్ టాస్క్ అనేది జరుగుతోంది. ఇందులో భాగంగా అనిల్ కి ఓటు అడిగే అవకాశం వచ్చింది. అలాగే, ఫ్లవర్స్ టాస్క్ లో ఓడిపోయినందుకు నటరాజ్ మాస్టర్ బరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మాస్టర్ కి బంపర్ ఆఫర్ వచ్చేసింది. నిమిషాల టాస్క్ లో టాప్ 4లో ఉన్న మాస్టర్ గెస్ట్ ముందు పెర్ఫామ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. హౌస్ లోకి గెస్ట్ వస్తారని, వారిని ఇంప్రెస్ చేసిన వాళ్లకి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం వస్తుందని బిగ్ బాస్ చెప్పడంతో నటరాజ్ మాస్టర్ లేడీ గెటప్ వేశారు.

నటరాజ్ మాస్టర్ నటాంజలిగా మారారు. హౌస్ లోకి యాంకర్ అనసూయ ఎంట్రీ ఇవ్వగానే నటరాజ్ మాస్టర్ లేడీ గెటప్ లో దుమ్మురేపారు. సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ తనదైన స్టైల్లో రెచ్చిపోయారు. బాబాభాస్కర్ తో కలిసి స్టెప్పులేస్తూ ఇరగదీశారు. దొరికిన అవకాశాన్ని పూర్తిగా వాడేసుకున్నారు. మరోవైపు అఖిల్ అనసూయ కోసం బొమ్మరిల్లు సినిమాలో సాంగ్ పాడాడు. అలాగే, శివ అనిల్ తో కలిసి తాగుబోతు స్కిట్ చేశాడు. ముగ్గురు బాగా పెర్పామ్ చేశారు. అయితే, అరియానా మాత్రం హెల్త్ బాగోలేకపోవడం వల్ల పెర్ఫామ్ చేయలేకపోయింది.

ఇక మాస్టర్ నటాంజలి గెటప్ కి అనసూయ ఫిదా అయిపోయింది. మాస్టర్ తన డ్యాన్స్ పెర్ఫామెన్స్ మాత్రమే కాకుండా స్కిట్ లో కూడా పార్టిసిపేట్ చేశారు కాబట్టి, నటరాజ్ మాస్టర్ ని సెలక్ట్ చేసింది అనసూయ. అంతేకాదు, తను త్వరలో స్టార్ట్ చేయబోయే సూపర్ సింగర్ ప్రోమోని హౌస్ లో అందరికీ చూపించింది. ఇక నటరాజ్ మాస్టర్ ని విన్నర్ గా ప్రకటించిన అనసూయ ఎనర్జిటిక్ డ్యాన్స్ తో అందరికీ బై చెప్పింది. ఇక నటరాజ్ మాస్టర్ ఓట్ అప్పీల్ చేసుకున్నారు. స్టేజ్ పైకి వచ్చి, నా కూతురుకి నేను ఫస్ట్ హీరో అవ్వాలి అని ఆడియన్స్ కి చెప్పాడు.

అంతేకాదు, నేను ఈ ట్రోఫీ గెలిస్తే, నేను చచ్చిపోయే వరకూ ఉంటుందని, నాలో ఉన్న కోపాన్ని నేను చాలా తగ్గించుకున్నాను అని, ఆడపిల్ల పుట్టింది కాబట్టి నాకు కోపం తగ్గిపోతుందని చెప్పాడు. అంతేకాదు, తన గురించి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తూ, ఈ ఒక్క షోలో నన్ను గెలిపించండి అంటూ, మీ ఇంట్లో మనిషిని అనుకోండి అని మోకాళ్ల మీద కూర్చుని మరీ ఓట్ల కోసం రిక్వస్ట్ చేశారు. ఓట్ ఫర్ మీ అంటూ ఆడియన్స్ ని అడ్రస్ చేశారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Nataraj Master

Also Read

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

trending news

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

5 mins ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

14 mins ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

24 mins ago
‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

9 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

11 hours ago

latest news

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

4 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

5 hours ago
Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

9 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

12 hours ago
Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version