Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Nataraj Master: తేజుని మోసం చేసిన నటరాజ్ మాస్టర్..! అందుకే దూరం పెట్టింది..!

Nataraj Master: తేజుని మోసం చేసిన నటరాజ్ మాస్టర్..! అందుకే దూరం పెట్టింది..!

  • March 30, 2022 / 10:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nataraj Master: తేజుని మోసం చేసిన నటరాజ్ మాస్టర్..! అందుకే దూరం పెట్టింది..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో కెప్టెన్ అయిన నటరాజ్ మాస్టర్ తేజుని నామినేట్ చేసిన తర్వాత తేజు చాలా ఫీల్ అయ్యింది. నటరాజ్ మాస్టర్ గేమ్ ఎలా ఆడతాడు ? ఎలా మాట మారుస్తాడు అనేది క్లియర్ గా అర్ధం అయ్యేలా చెప్పింది. అంతేకాదు, స్రవంతి కూడా తేజుతో కలిసింది. మాస్టర్ రెండు మాటలు చెప్తున్నాడని, అసలు ఆయనకి అన్నీ రాంగ్ గా అర్ధమయ్యాయని అంది. నామినేషన్స్ లో ఒకే ఒక ఓటు వల్ల ఇద్దరూ కూడా తప్పించుకున్నారు. కానీ, బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ వల్ల వీళ్లిద్దరూ నామినేట్ అవ్వాల్సి వచ్చింది.

Click Here To Watch NOW

నామినేషన్స్ లో ఉన్నవారికి మూడు ఛాలెంజస్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ఛాలెంజస్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్లు సేఫ్ జోన్ లోకి వెళ్తారు. మిగిలిన హౌస్ మేట్స్ లో సేఫ్ జోన్ లో ఉన్నవారు స్వాప్ ద్వార్ నామినేట్ అవుతారు. ఈ టాస్క్ ని హౌస్ మేట్స్ తో ఆడించాడు బిగ్ బాస్. మొదటి రౌంట్ లో అషూరెడ్డి లాస్ట్ వరకూ బెలూన్ ని చేతిలో పట్టుకుని గెలిచింది. దీంతో అషూరెడ్డిని స్రవంతితో స్వాప్ చేశారు. అయితే, ఇక్కడే కెప్టెన్ నటరాజ్ మాస్టర్, ఇంకా మిగతా హౌస్ మేట్స్ అందరూ ఏకాభిప్రాయంతో దీనిని చేయాలి.

ఏకాభిప్రాయం స్రవంతి అప్పుడు కుదిరింది. స్రవంతిని నామినేట్ చేశారు. ఇక సెకండ్ ఛాలెంజ్ అనేది ఆసక్తికరంగా సాగింది. రెండో ఛాలెంజ్ లో బిందుమాధవి గెలిచింది. బిందుమాధవిని స్వాప్ చేసేందుకు సేఫ్ గా ఉన్నవాళ్లు చాలా కష్టపడ్డారు. స్వాప్ ద్వారా సేవ్ అయి వచ్చిన అషూరెడ్డిని ఎంచుకున్నారు. దాదాపుగా అషూరెడ్డికి అందరూ ఓకే అన్నారు. కానీ, అషూరెడ్డి దీనికి ఒప్పుకోలేదు. ఇక్కడే నటరాజ్ మాస్టర్ సంచాలక్ గా ఉన్నాడు కాబట్టి తన నిర్ణయమే తుది నిర్ణయం అంటూ మాట్లాడాడు.

అరియానా కూడా మాస్టర్ కి సలహా ఇచ్చింది. నాకు తేజస్వి ని నామినేట్ చేయాలి అని ఉందని మాస్టర్ తన మనసులో మాటని బయటపెట్టాడు. దీంతో బిగ్ బాస్ అడగిన వెంటనే బిందుని సేఫ్ చేయడానికి తేజస్వి ని స్వాప్ చేస్తున్నాను అంటూ చెప్పేశాడు. ఇక్కడే మాస్టర్ హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో ఏకీభవించలేదు. మాస్టర్ ఎంత కన్నింగ్ గేమ్ ఆడాడు అంటూ తేజస్వి స్రవంతితో మొత్తుకుంది. మొదటి మూడు వారాలు తేజస్వి తో చాలా బాగా ఉన్న మాస్టర్ ఒక్కసారిగా యాంటీగా మారిపోయాడు.

అంతేకాదు, తను మోసం చేసినట్లుగా ఫీల్ అయ్యారు. నామినేషన్స్ అప్పుడు ఇద్దరూ కూడా బాగా ఎమోనల్ అయిపోయారు. నామినేషన్స్ అప్పుడు మాస్టర్ మాట్లాడిన మాటలని తేజస్వి తీసుకోలేకపోయింది. అందుకే దూరం పెట్టింది. ఇప్పుడు హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో సంబంధం లేకుండా ఇలా మోసం చేయడాన్ని అస్సలు తట్టుకోలేకపోతోంది తేజస్వి. మరి దీనిపైన వీకెండ్ నాగార్జున ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరం.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Nataraj Master
  • #Tejaswi Madivada

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

3 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

3 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

9 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

22 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

26 mins ago
Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

51 mins ago
Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

2 hours ago
Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

3 hours ago
Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version