Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Natraj Master, Siva: నటరాజ్ మాస్టర్ ఫైర్.. శివ సెటైర్.! మాస్టర్ ఎందుకు అంతమాట అన్నాడో తెలుసా!

Natraj Master, Siva: నటరాజ్ మాస్టర్ ఫైర్.. శివ సెటైర్.! మాస్టర్ ఎందుకు అంతమాట అన్నాడో తెలుసా!

  • April 10, 2022 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Natraj Master, Siva: నటరాజ్ మాస్టర్ ఫైర్.. శివ సెటైర్.! మాస్టర్ ఎందుకు అంతమాట అన్నాడో తెలుసా!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ మాటలతో వేడెక్కిపోయింది. ముఖ్యంగా శివకి ఇంకా నటమాస్టర్ ఫుల్ యుద్ధం జరిగింది. మార్నింగ్ యాక్టివిటీలో భాగంగా హౌస్ మేట్స్ అందరూ కుటుంబం టాస్క్ లో పాల్గొన్నారు. ఇందులో తండ్రి, తల్లిగా నటరాజ మాస్టర్, కూతురుగా అషూరెడ్డి తాగుబోతు అల్లుడుగా శివ యాక్టింగ్ చేశారు. ఇందులో శివ లుంగీ కట్టుకుని తాగుబోతుగా యాక్ట్ చేస్తూ లుంగీని లేపి మరీ రెచ్చిపోయాడు. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ లుంగీ లాగడం, ఆయనకి లుంగీ పైకి లేపి చూపిస్తూ కామెడీ చేయడం అనేది చేశాడు.

అలాగే, శివ ఈ టాస్క్ లో కొద్దిగా ఓవర్ గానే చేశాడు. తాగుబోతుగా అతి చేస్తూ అషూరెడ్డిని సైతం టీజ్ చేశాడు. టాస్క్ లో భాగంగా చేసినా కూడా నటరాజ్ మాస్టర్ ఊరుకునేవాడేమో కానీ, ఆ తర్వాత కూడా అలాగే చేశాడని నటరాజ్ మాస్టర్ కి మండిపోయింది. అందుకే, మాటకి మాట చెప్పాడు. వరెస్ట్ పెర్పామర్ అని శివకి స్టాంప్ వేశాడు. ఇక లుంగీ పైకి లేపితే నాకు ఒళ్లు మండిపోతోందని, బిపి వచ్చేస్తోందని చెప్పాడు నటరాజ్ మాస్టర్. ఇద్దరూ మాటకి మాట అనుకున్నారు.

గార్డెన్ ఏరియాలో కొట్టుకునేంత పని చేశారు. ఈసారి పైకి లేపితే సెంటర్లో గ్యారెంటీగా కొడతా అని, సెంటర్ కేసి చేతిలో పెడతా అని చాలా మాటలు విసిరారు. అలాగే, గుంటనక్క గేమ్ అంటూ శివని రెచ్చిగొట్టాడు. అలాగే శివ కూడా నువ్వు కాటరాజ్ నటరాజ్ కాదు అంటూ మాటలు విసురతూ ఇద్దరూ గట్టిగట్టిగా తిట్టుకున్నారు. కావాలనే బయట అందర్నీ సపోర్ట్ చేసుకుని ఇంట్లో సర్వైవ్ అవుతున్నావని, అందుకే ప్రతి వీక్ సేఫ్ అవుతున్నావని నటరాజ్ మాస్టర్ పర్సనల్ గా వెళ్లిపోయారు.

అంతేకాదు, ఇలాంటి గేమ్స్ ఆడితే ఆడియన్స్ నిన్ను బయటకి పంపించేస్తారు అంటూ మాట్లాడారు. చాలాసేపు శివని టార్గెట్ చేస్తూ తిడుతునే ఉన్నారు. శివ కూడా మాటకి మాట చెప్పాడు. ఏది ఏమైనా స్కిట్ లో భాగంగా చేసినా కూడా శివ ఓవర్ గా చేయడం వల్లే నటరాజ్ మాస్టర్ కి కాలింది. అందుకే, అంతమాట అనాల్సి వచ్చింది. కోసి పారేస్తా ఈసారి చేస్తే అని మాస్టర్ అంటే, కోయించుకోవడానికి వచ్చా అంటూ శివ మాస్టర్ ని రెచ్చగొట్టాడు. ఇద్దరి మద్యలో గట్టి ఫైట్ అయ్యింది. మరి ఇది నామినేషన్స్ లో ఎలా ఉంటుంది. వీకండ్ నాగార్జున ఎలా జడ్జిమెంట్ ఇస్తాడు అనేది ఆసక్తికరం.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Siva
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Nataraj Master

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

16 mins ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version