Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పెద్ద ప్రొడక్షన్‌ను పట్టేసిన నవీన్‌ చంద్ర

పెద్ద ప్రొడక్షన్‌ను పట్టేసిన నవీన్‌ చంద్ర

  • January 12, 2021 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెద్ద ప్రొడక్షన్‌ను పట్టేసిన నవీన్‌ చంద్ర

‘ఈ హీరోతో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ’’ అనిపించుకోవడమూ చాలా కష్టమే ఈ రోజుల్లో. కానీ అలాంటి ఓ ఫీల్‌ని కలిగించిన నటుడు నవీన్‌ చంద్ర. ‘భానుమతి రామకృష్ణ’తో లాక్‌డౌన్‌ టైమ్‌లో ఓటీటీ హీరోగా నిలిచాడు. ఆ సినిమాలో నవీన్‌ చంద్రకు మంచి పేరే వచ్చింది. ఇప్పుడది పెద్ద పెద్ద నిర్మాతల దృష్టిలో పడేలా చేసింది. మొన్నటికి మొన్న ‘ఆర్కా మీడియా’ తో పని చేసే అవకాశం దక్కించుకున్న నవీన్‌… ఇప్పుడు ‘యూవీ క్రియేషన్స్‌’లోకి వచ్చేశాడు.

యూవీ క్రియేషన్స్‌ ఇటీవల యూవీ కాన్సెప్ట్స్‌ అనే కొత్త సంస్థను ప్రారంభించింది. చిన్న బడ్జెట్‌, ఆకట్టుకునే కథ ఉంటే అందులో సినిమాలు తీస్తారట. ఈ క్రమంలో రాకేశ్‌ వర్మ అనే కొత్త దర్శకుడి కథతో సినిమాకు అంగీకరించింది. అందులోనే నవీన్‌ చంద్ర కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇటీవలే నగర శివార్లలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. మరో 25 రోజులు చిత్రీకరిస్తే సినిమా పూర్తయిపోతుందట. అలీ రెజా, భార్గవి, రవి వర్మ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోందట.

‘అందాల రాక్షసి’తో పరిశ్రమలో అడుగుపెట్టిన నవీన్‌ చంద్ర ఆ జోరు కొనసాగించేలా కనిపించాడు. అయితే సినిమాల ఎంపికలో లోపం వల్ల వెనుకబడిపోయాడు. ఆ తర్వాత ప్రాధాన్యం అంతగా లేని పాత్రల్లో కనిపించాడు. అయితే ‘భానుమతి రామకృష్ణ’ తర్వాత మళ్లీ సరైన ట్రాక్‌లోకి వస్తున్నట్లు కనిపిస్తున్నాడు. చూద్దాం ఎలా సాగిస్తాడో కొత్త జర్నీ.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naveen Chandra
  • #Prabhas
  • #UV Creation

Also Read

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

related news

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

trending news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

47 mins ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

3 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

4 hours ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

4 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

3 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

4 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

5 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

6 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version