Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nayanthara: పిల్లల విషయంలో నయన్ సంచలన నిర్ణయం?

Nayanthara: పిల్లల విషయంలో నయన్ సంచలన నిర్ణయం?

  • March 23, 2022 / 03:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: పిల్లల విషయంలో నయన్ సంచలన నిర్ణయం?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నయనతారకు క్రేజ్ ఉండటంతో ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం వెనక్కు తగ్గడం లేదు. అయితే గత రెండు రోజుల నుంచి నయనతార తల్లి కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. సరోగసి పద్ధతిలో నయనతార తల్లి కాబోతున్నారని ప్రచారం జరుగుతుండగా ఇందుకోసం నయనతార ప్రత్యేక పూజలు చేయించారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

Click Here To Watch NEW Trailer

కొన్ని రోజుల క్రితం నయనతార పాపిట సింధూరంతో కనిపించడంతో ఆమెకు పెళ్లైందని కామెంట్లు వ్యక్తమయ్యాయి. వైరల్ అయిన ఆ వార్త వల్ల నయనతార తల్లి కాబోతుందంటూ వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. చాలారోజుల క్రితమే నయనతార విఘ్నేష్ శివన్ నిశ్చితార్థం చేసుకోగా వీళ్లిద్దరి పెళ్లికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో వేర్వేరు రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. సీక్రెట్ గా నయనతార తల్లి కాబోతున్నారంటూ కోలీవుడ్ మీడియా వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే నయనతార సన్నిహితులు మాత్రం వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతుండటం గమనార్హం. నుదుటిపై బొట్టు పెట్టుకున్నంత మాత్రాన ఆమెకు పెళ్లైపోయిందని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని నయనతార గుళ్లలో ప్రత్యేక పూజలు చేయడం మాత్రం వాస్తవమేనని నయన్ సన్నిహితులు వెల్లడిస్తున్నారు. నయనతార స్వయంగా స్పందించి క్లారిటీ ఇస్తే మాత్రమే ఈ రూమర్లు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం నయనతార కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

తెలుగులో నయనతార గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. పెళ్లి, పిల్లల గురించి నయనతార ఆలోచించే స్థితిలో లేరని ఆమె సన్నిహితులు చెబుతుండటం గమనార్హం. మరోవైపు నయన్ విఘ్నేష్ ల బ్యానర్ అయిన రౌడీ పిక్చర్స్ అనే బ్యానర్ పేరుపై పోలీస్ కేసు ఫైల్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanthara
  • #Director Sathish Vigneshna
  • #Nayanthara
  • #Sathish Vigneshna

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

9 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

10 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

11 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

11 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version