Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nayanthara: ప్రియుడితో నయన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. సందడి చేసిన సమంత.. ఫోటోలు వైరల్..!

Nayanthara: ప్రియుడితో నయన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. సందడి చేసిన సమంత.. ఫోటోలు వైరల్..!

  • November 19, 2021 / 06:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: ప్రియుడితో నయన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. సందడి చేసిన సమంత.. ఫోటోలు వైరల్..!

నిన్న నయన తార పుట్టినరోజు సందర్భంగా ఆమె పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్లు వేశారు అభిమానులు. ప్రస్తుతం నయన్ నటిస్తున్న సినిమాలకి సంబంధించిన మేకర్స్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టడంతో నిన్నంతా నయనతార పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది.ఇక ప్రస్తుతం నయన్ నటిస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ మూవీ సెట్స్ లో నిన్న నయన్ కు ఆమె ప్రియుడు మరియు కోలీవుడ్ దర్శకుడు అయిన విగ్నేష్ శివన్ సర్ప్రైజ్ ఇచ్చాడు.

ఇక ఈ మూవీ సెట్స్ లోనే ఆమెతో కేక్ కట్ చేయించాడు విగ్నేష్.ఇక ఈ చిత్రంలో నయన్ తో పాటు విజయ్ సేతుపతి, సమంతలు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.దాంతో ‘#KaathuVaakulaRenduKaadhal’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ ఫోటోలని షేర్ చేసింది సమంత. ‘ఆమె వచ్చింది..ఎన్నో చూసింది.. ధైర్యం చేసింది.. కన్న కలలను నిజం చేసుకుంది… హ్యాపీ బర్త్ డే నయన్.. క్వీన్..’ అంటూ ఓ కామెంట్ కూడా పెట్టింది సమంత. ప్రస్తుతం ఈ నయన్ బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Samantha
  • #Vijay Sethupathi

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

14 mins ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

15 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

23 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

16 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

17 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

21 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

23 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version