Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సమంతతో పోటీ పడుతున్న నయనతార

సమంతతో పోటీ పడుతున్న నయనతార

  • July 21, 2018 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంతతో పోటీ పడుతున్న నయనతార

పెళ్ళైన తర్వాత రెండు నెలల్లో ఏకంగా మూడు సినిమాలు విడుదల చేసి సమంత తన సాటి-తోటి హీరోయిన్లందరికీ “నేను ఇంకా రేస్ లో ఉన్నాను” అని గట్టి మెసేజ్ ఇవ్వడంతోపాటు.. తన క్రేజ్ ను ఘనంగా ప్రకటించుకొంది. అప్పట్నుంచి సమంత ఇచ్చిన టార్గెట్ ను నవతరం హీరోయిన్లెవరూ అందుకోలేకపోయారు. ఇక ఆ రికార్డ్ సమంతకు మాత్రమే సొంతమని ఆమె అభిమానులందరూ ఫిక్స్ అయిపోయిన తరుణంలో.. నయనతార రేస్ లోకి దిగింది. ఈ లేడీ సూపర్ స్టార్ నటించిన రెండు తమిళ చిత్రాలు ఒకే నెలలో విడుదలకానున్నాయి. అందులో ఒకటి హీరోయిన్ ఓరియెంటెడ్ అవ్వడం విశేషం.

నయనతార టైటిల్ పాత్రలో తెరకెక్కిన “కోకో” ఆగస్ట్ 10న విడుదలకానుండగా.. ఆమె ప్రధాన పాత్ర పోషించిన మరో చిత్రం “ఈమైక్కా నోడిగల్” కూడా ఆగస్ట్ చివరి వారంలో విడుదలకౌ సిద్ధమవుతోంది. నిజానికి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేద్దామనుకొన్నారు కానీ అదే నెలలో వేరే స్టార్ హీరోల సినిమాలు ఉండడంతో ఆగస్ట్ కి పోస్ట్ పోన్ చేశారు. ఈ రెండు సినిమాలపై కూడా మంచి అంచనాలున్నాయి. “కోకో” చిత్రంలో డ్రగ్స్ అమ్మే అమ్మాయిగా నటిస్తున్న నయనతార.. “ఇమాక్కై నోడిగల్”లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండడం విశేషం. సొ, ఒకే నెలలో రెండు వైవిధ్యమైన పాత్రలో నయనతార సినిమా అభిమానులను ఆకట్టుకోవడంతోపాటు.. తన అభిమానులను అలరించనుందన్నమాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanatara
  • #Nayanatara movies
  • #Samantha
  • #Samantha Movies

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

17 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

19 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

23 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

2 days ago

latest news

Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

16 mins ago
8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

16 hours ago
GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

18 hours ago
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

19 hours ago
Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version