Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అంచనాలకు భిన్నంగా బాలయ్య 101వ సినిమా టైటిల్ !

అంచనాలకు భిన్నంగా బాలయ్య 101వ సినిమా టైటిల్ !

  • June 9, 2017 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంచనాలకు భిన్నంగా బాలయ్య 101వ సినిమా టైటిల్ !

నందమూరి బాలకృష్ణ ,పూరిజగన్నాధ్ ల sensational కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘పైసా వసూల్’ అనే టైటిల్ ఖరారు చేసారు. జూన్ 10 నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సంధర్భంగా సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ సంధర్భంగా దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ “‘పైసా వసూల్ అనే టైటిల్ ఈ కథ కు యాప్ట్. కచ్చితం గా బాలకృష్ణ గారి ఫాన్స్, ఆడియన్స్ ఫుల్ ఖుష్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. బాలకృష్ణ గారితో పని చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీ గా వుంది. ఈ సినిమా లో ఆయన చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. ఆయన డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఫెంటాస్టిక్ గా ఉంటాయి. ఈ మధ్య కాలం లో బాలకృష్ణ గారు సీరియస్ టైపు రోల్స్ చేస్తున్నారు. ఇందులో మాత్రం ఎంటర్టైన్మెంట్ రోల్ చేస్తున్నారు. నిజం గా అభిమానులకి పండుగే ఈ సినిమా.యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కొన్నియాక్షన్ ఎపిసోడ్స్ లో ఫారిన్ సాంకేతిక నిపుణులు మరియు ఫైట్ మాస్టర్స్ పని చేసారు” అని తెలిపారు.

నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ “నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చెయ్యగానే విపరీతమయిన expectations పెరిగిపోయాయి. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుంది. టైటిల్ కి తగ్గట్టుగానే మంచి పైసా వసూల్ సినిమా అవుతుంది. మే 12 నుంచి పోర్చుగల్ లో ని లిస్బన్ , పోర్టో సిటీల లో ఇంతవరకు ఎవరు చెయ్యని లొకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నాము. ఈ నెల 16 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. బాలకృష్ణ గారి పుట్టిన రోజు సందర్భం గా శనివారం మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల నుండి ఫేస్ బుక్ లో లైవ్ ఏర్పాటు చేసాం . బాలకృష్ణ గారు మరియు పూరి జగన్నాధ్ గారు ఈ లైవ్ లో పాల్గొని అభిమానులని ఆనందపరుస్తారు. బాలకృష్ణ గారు పాల్గొనే ఫస్ట్ ఫేస్ బుక్ లైవ్ ఇదే. అలాగే విదేశాల నుంచి ఫేస్ బుక్ లో లైవ్ జరుపుకునే తొలి తెలుగు సినిమా కూడా ఇదే. భవ్య క్రియేషన్స్ఫేస్ బుక్ పేజీ లో ఈ లైవ్ ని వీక్షించవచ్చును. బాలకృష్ణ గారి 101వ చిత్రం గా రూపొందుతున్న ఈ చిత్రం లో శ్రేయ, ముస్కాన్, కైరా దత్తు హీరోయిన్లు గా నటిస్తునారు” అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం; అనూప్ రూబెన్స్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shriya Saran
  • #Balakrishna
  • #Balayya Babu
  • #Director Puri Jagannadh
  • #NBK101

Also Read

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

related news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

trending news

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

10 mins ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

12 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

12 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

17 hours ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

19 hours ago

latest news

Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

15 hours ago
Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

1 day ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

2 days ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version