ఒకానొక టైంలో సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ‘జబర్దస్త్’ కమెడియన్ గా అతను రాణిస్తున్న టైంలో… వేరే ఛానల్స్ కి సంబంధించిన షోలలో కూడా అతనికి ఆఫర్లు వచ్చాయి. వాటిలో అతని స్టైల్ చూసి ఇంప్రెస్ అయిపోవడం వల్లనో..లేక అతని డౌన్ టు ఎర్త్ మెంటాలిటీ నచ్చడం వల్లనో.. ఏమో కానీ అతనికి మంచి క్రేజ్ ఏర్పడింది. అది ఏ రేంజ్లో అంటే.. సినిమాల్లో హీరోగా ఆఫర్లు పొందే రేంజ్లో […]