Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Avatar2: అవతార్2 మూవీపై అలాంటి కామెంట్లు వినిపిస్తున్నాయా?

Avatar2: అవతార్2 మూవీపై అలాంటి కామెంట్లు వినిపిస్తున్నాయా?

  • December 17, 2022 / 04:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Avatar2: అవతార్2 మూవీపై అలాంటి కామెంట్లు వినిపిస్తున్నాయా?

జేమ్స్ కేమరూన్ అద్భుత సృష్టి అవతార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. అయితే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను నారప్ప సినిమాతో పోల్చి చెబుతుండటం గమనార్హం. జేమ్స్ కేమరూన్ నారప్ప మూవీని చూసి అవతార్2 మూవీని తీశారా అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.. నారప్ప మూవీ కథ, కథనంను అవతార్2 కథ, కథనం కొంతమేర పోలి ఉండటం గమనార్హం. అవతార్2 మూవీపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవతార్2 ఫస్ట్ డే కలెక్షన్లు 8.8 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

నారప్ప మూవీలో హీరో పాత్ర కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. శత్రువుల వల్ల కొడుకును సైతం కోల్పోతాడు. అయితే అవతార్2 సినిమాలో కూడా ఇవే తరహా సన్నివేశాలు ఉండటంతో కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవతార్1 మూవీ రిలీజైన సమయంలో కూడా ఇవే తరహా కామెంట్లు వినిపించాయి. అవతార్2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా ఈ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. మరోవైపు అవతార్2 రిలీజైన థియేటర్లలో వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ లిరికల్ వీడియో ప్రసారమవుతోంది. అటు చిరంజీవి, ఇటు బాలకృష్ణ థియేటర్ స్టాండీల ద్వారా తమ సినిమాల ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు.

సంక్రాంతి సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలు ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తాయో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avatar2
  • #James Cameron
  • #Sam Worthington
  • #Sigourney Weaver
  • #Stephen Lang

Also Read

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

related news

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

trending news

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

21 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

21 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

1 day ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

23 hours ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

24 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

1 day ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version