Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Devi Sri Prasad: దేవీ.. ఎక్కడ తేడా కొట్టిందమ్మా..?!

Devi Sri Prasad: దేవీ.. ఎక్కడ తేడా కొట్టిందమ్మా..?!

  • November 15, 2024 / 04:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri Prasad: దేవీ.. ఎక్కడ తేడా కొట్టిందమ్మా..?!

పీరియాడిక్ సినిమాలు చేసేటప్పుడు దర్శకులు, నిర్మాతలు అన్ని విషయాల్లోనూ చాలా కేర్ తీసుకోవాలి. మరీ ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో..! కథని అందంగా చూపించడానికి సినిమాటోగ్రాఫర్ ఎంత అవసరమో.. అందులోని ఎమోషన్ ని అందం వర్ణించడానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ముఖ్యం. చాలా సినిమాలతో ఈ విషయం ప్రూవ్ అయ్యింది. ఈరోజు ‘కంగువా’తో (Kanguva)  మరోసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. విషయం ఏంటంటే.. ‘కంగువా’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్  (Devi Sri Prasad)సంగీతం అందించాడు.

Devi Sri Prasad

సాధారణంగా అతను అన్ని సినిమాలకి మంచి మ్యూజిక్ ఇస్తుంటాడు. కానీ పీరియాడిక్ సినిమాలు చేస్తున్నప్పుడు మాత్రం ఎక్కడో ట్రాక్ తప్పుతున్నట్టు కనిపిస్తుంది. ‘పుష్ప’ (Pushpa)  లాంటి పీరియాడిక్ సినిమా చేసినప్పుడు అతను మంచి ఔట్పుట్ ఇచ్చాడు. ‘పుష్ప 2’ (Pushpa2)  గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే అది దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే అనడంలో సందేహం లేదు. మరేంటి అతనితో.. ప్రాబ్లమ్ అంటారా? అక్కడికే వస్తున్నా..!

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరుణ్ తేజ్ 'మట్కా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 సూర్య 'కంగువా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అన్నపూర్ణ స్టూడియోలో చైతూ వివాహం.. ఎందుకంటే?

ఈరోజు రిలీజ్ అయిన ‘కంగువా’ ని గమనిస్తే, అతను ఒక్కటే ట్యూన్ ని రిపీటెడ్ గా కొట్టుకుంటూ పోయాడు. కొన్ని చోట్ల అయితే అది చాలా లౌడ్ గా అనిపించింది. ఇక్కడ ఇంకో విషయం గమనిస్తే.. తమిళంలో తెరకెక్కే పీరియాడిక్ సినిమాలకే దేవి పనితనం తేడా కొడుతోంది. గతంలో విజయ్ నటించిన ‘పులి’ (Puli) సినిమాకి కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఆ సినిమాలో కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తేడా కొట్టింది.

సేమ్ సీన్ ‘కంగువా’ కి కూడా రిపీట్ అయ్యింది. ప్రాబ్లమ్ దేవీలో ఉందా? లేక దర్శకులు అతన్ని సరిగ్గా వాడుకోలేదా అనేది అతనికే తెలియాలి. దేవి ఫామ్లో లేడు అని అనుకుంటున్న టైంలో ‘కంగువా’ తో అతను గట్టి సమాధానం చెబుతాడు అనుకుంటే.. ఇలాంటి కామెంట్స్ వినిపిస్తుండటం విషాదకరం. ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి అతన్ని దూరం పెట్టడానికి కూడా ఇదే కారణమా అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

తెలుగు సినిమాలో శంకర్ కూతురి లుక్ చూశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Kanguva
  • #Pushpa 2

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

4 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

5 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

15 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

16 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

18 mins ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

1 hour ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

2 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

20 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version