Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nagarjuna: నాగార్జునను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్.. ఆ డబ్బులు కట్టించాలంటూ?

Nagarjuna: నాగార్జునను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్.. ఆ డబ్బులు కట్టించాలంటూ?

  • August 27, 2024 / 12:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: నాగార్జునను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్.. ఆ డబ్బులు కట్టించాలంటూ?

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఏదైనా చిన్న తప్పు చేసి దొరికిపోయే మీడియా, సోషల్ మీడియా వాళ్లను టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. నాగార్జున  (Nagarjuna) ఎన్ కన్వెన్షన్ వివాదం విషయంలో తప్పు చేశారో లేదో తెలీదు కానీ ఆయన మాత్రం చాలామందికి టార్గెట్ అయ్యారు. తన భూమి పట్టా భూమి అని నాగ్ చెబుతున్నా చాలామంది నాగార్జున మాటలను మాత్రం నమ్మడం లేదు.

Nagarjuna

ఎన్ కన్వెన్షన్ ను కూల్చడం ద్వారా నాగార్జునకు భారీ మొత్తంలో నష్టమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి అసలు నిజాల కంటే ఊహాగానాలే ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయని నాగ్ చెబుతున్నారు. పట్టా భూమిలోనే కన్వెన్షన్ ను నిర్మించామని ఒక్క సెంట్ కూడా ఆక్రమించలేదని గతంలోనే స్పెషల్ కోర్టు ఇందుకు సంబంధించి తీర్పు ఇచ్చిందని నాగ్ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ డైరెక్టర్ వినాయక్ కు సర్జరీ అంటూ ప్రచారం.. ఏమైందంటే?
  • 2 ‘ఇంద్ర’ రీరిలీజ్‌ సెలబ్రేషన్‌.. అశ్వనీదత్‌కు చిరంజీవి సూపర్‌ కానుక..
  • 3 అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కొరకు హైకోర్టును ఆశ్రయించానని న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటానని అవాస్తవాలను నమ్మవద్దని నాగ్ పేర్కొన్నారు. అయితే నాగార్జున ఎన్నిసార్లు వివరణలు ఇచ్చినా వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. నాగార్జున పదేళ్ల పాటు అక్రమ నిర్మాణం ద్వారా వ్యాపారం చేశారని పరిహారం కట్టించాలంటూ కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నాగార్జునను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ కొనసాగుతున్నాయి. నాగార్జున ఎంత చెప్పినా అర్థం కాదా అని నాగ్ ఫ్యాన్స్ విమర్శలు చేసేవాళ్లపై ఫైర్ అవుతున్నారు. కనీసం కోర్టు నుంచి తీర్పు వెలువడే వరకు అయినా సంయమనం పాటించాలని నాగ్ ఫ్యాన్స్ కోరుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ వివాదానికి సంబంధించి ఎలాంటి మలుపులు చోటు చేసుకోనున్నాయో చూడాల్సి ఉంది. ఇన్నేళ్ల నాగార్జున కెరీర్ లో ఎప్పుడూ వినిపించని విధంగా ఇప్పుడే టార్గెట్ చేస్తూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జరుగుతున్న ప్రచారం విషయంలో నాగ్ సైతం ఫీలవుతున్నారని తెలుస్తోంది.

దేవర టీం క్లారిటీ ఇచ్చేసింది.. భయపెడతారట?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

48 mins ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

21 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

22 hours ago

latest news

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

7 mins ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

2 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

3 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

16 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version