Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movies » Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

  • March 2, 2026 / 05:46 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

ప్రభాస్ కి ‘వర్షం’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన దివంగత దర్శకుడు శోభన్ ఇద్దరు కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరు సంతోష్ శోభన్.. మరొకరు సంగీత్ శోభన్(Sangeeth Shobhan).

Sangeeth Shobhan

సంతోష్ శోభన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. అల్మోస్ట్ 10 ఏళ్ల నుండి హీరోగా సినిమాలు చేస్తున్నాడు. కానీ సక్సెస్ వెంటనే లభించలేదు. ఇటీవల వచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ అతని మొదటి కమర్షియల్ సక్సెస్.

sangeeth shobhan controversy

అయితే సంతోష్ తమ్ముడు సంగీత్ శోభన్ విషయంలో అలా జరగలేదు. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వంటి వెబ్ సిరీస్..లతో కెరీర్ ప్రారంభించిన సంగీత్ శోభన్ కి.. ‘మ్యాడ్’ ‘మ్యాడ్ 2’ వంటి హిట్లు పడ్డాయి. ఇతని కామిడీ టైమింగ్ బాగుంటుంది. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే.. ఇతను కూడా మిడ్ రేంజ్ హీరోగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే ఇతని వ్యవహారశైలిపై కొన్ని కంప్లయింట్స్ ఉన్నాయి.

వెంటనే అవి సరిచేసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే చెప్పాలి.సంగీత్ కి ఇప్పుడున్న పాజిటివ్ ఇమేజ్ ని బట్టి చూసుకుంటే.. పబ్లిక్లో ముఖ్యంగా మీడియా ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ సంగీత్ తన సినిమా ఈవెంట్లలో ఛాన్స్ దొరికిన ప్రతిసారి సెటైర్లు వేస్తూ హడావిడి చేస్తున్నాడు. నిన్న జరిగిన ‘రాకాస’ ఈవెంట్ ను గమనిస్తే.. ఇది ఇంకా క్లియర్ గా అర్దం చేసుకోవచ్చు. ‘రాకాస’ టీజర్ లాంచ్లో సంగీత్ స్పీచ్ ఇవ్వాల్సి వచ్చింది.

ఆ టైమ్లో మీడియా వారిని ప్రస్తావిస్తూ.. ‘ముందు జనాలతో మాట్లాడతా.’క్యూ అండ్ ఎ’లో మనం మనం చూసుకుందాం. మీకు మంచి కంటెంట్ ఇస్తా’ అంటూ కొంచెం అతికి పోయాడు.  అక్కడితో ఆగిపోలేదు.. ఓ జర్నలిస్టు నిహారికని ప్రశ్నిస్తుండగా.. మధ్యలో దూరిపోయి ‘ముందు టీజర్ ఎలా ఉందో చెప్పండి’ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇలా మీడియా వారిని ఛాన్స్ దొరికిన ప్రతిసారి కార్నర్ చేయాలని ప్రయత్నించాడు సంగీత్.

గతంలో కూడా ‘మ్యాడ్’ ‘మ్యాడ్ స్క్వేర్’ ఈవెంట్లలో ఇలాంటి ఉత్సాహం ప్రదర్శించాడు. కానీ సక్సెస్ లలో ఉన్నప్పుడు.. ఇలాంటి హడావిడికి పోతే..మొదటికే మోసం వస్తుంది. కాబట్టి.. సంగీత్ కొంచెం ఆచి తూచి మసులుకుంటే మంచిది అనేది మీడియా వారి అభిప్రాయం.

2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #MAD
  • #Mad Square
  • #Niharika
  • #rakasa
  • #Sangeeth Shobhan

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

2 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

3 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

3 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

12 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

10 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

11 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

1 day ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version