Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Chiranjeevi: 68 ఏళ్ల వయస్సులో అలాంటి రిస్క్ చేసిన చిరంజీవి.. ఎవరూ చేయలేరంటూ?

Chiranjeevi: 68 ఏళ్ల వయస్సులో అలాంటి రిస్క్ చేసిన చిరంజీవి.. ఎవరూ చేయలేరంటూ?

  • March 20, 2024 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: 68 ఏళ్ల వయస్సులో అలాంటి రిస్క్ చేసిన చిరంజీవి.. ఎవరూ చేయలేరంటూ?

స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. మల్లిడి వశిష్ట (Vassishtha)  డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. విశ్వంభర (Vishwambhara) సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని షూట్ చేశారట. ఆ యాక్షన్ సీక్వెన్స్ బురద నేలపై తీసిన యాక్షన్ సీక్వెన్స్ అని డూప్ లేకుండా ఆ రిస్కీ సీన్ లో చిరంజీవి చేశారని చేశారని తెలుస్తోంది.

68 సంవత్సరాల వయస్సులో సైతం రిస్కీ సీన్స్ లో చిరంజీవి నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. చిరంజీవి డెడికేషన్ కు ఫిదా అవ్వాల్సిందే అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతి టార్గెట్ గా శరవేగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో త్రిష (Trisha)  డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని సమాచారం అందుతోంది. విశ్వంభర సినిమా 2024 సంవత్సరం జనవరి నెల 10వ తేదీన విడుదల కానుండటం గమనార్హం.

బింబిసార (Bimbisara) డైరెక్టర్ రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లో పెరుగుతున్నాయి. విశ్వంభర సినిమా ఔట్ పుట్ విషయంలో చిరంజీవి పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. విశ్వంభర సినిమా మాస్, క్లాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటం గమనార్హం.

చిరంజీవి ఈ సినిమా విడుదలైన తర్వాతే కొత్త సినిమాలను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తారో చూడాల్సి ఉంది. చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా మెగాస్టార్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Vishwambhara

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Mega 157: అనిల్ యాక్షన్ ప్లాన్.. మెగాస్టార్ కోసం పెద్ది టెక్నీషియన్!

Mega 157: అనిల్ యాక్షన్ ప్లాన్.. మెగాస్టార్ కోసం పెద్ది టెక్నీషియన్!

Chiranjeevi: అనిల్ స్పీడ్ కి బ్రేకులు వేసిన చిరు.. !

Chiranjeevi: అనిల్ స్పీడ్ కి బ్రేకులు వేసిన చిరు.. !

Chiranjeevi: డైరక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌.. నెక్స్ట్‌ మూవీకి ఇలా క్లారిటీ ఇచ్చారా?

Chiranjeevi: డైరక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌.. నెక్స్ట్‌ మూవీకి ఇలా క్లారిటీ ఇచ్చారా?

Mega 157: చిరు ప్రాజెక్టు.. టైటిల్ విషయంలో అనిల్ క్రేజీ స్ట్రాటజీ!

Mega 157: చిరు ప్రాజెక్టు.. టైటిల్ విషయంలో అనిల్ క్రేజీ స్ట్రాటజీ!

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

23 hours ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

1 day ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

21 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

22 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

1 day ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

1 day ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version