Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Siddarth: నోటికొచ్చింది అనేస్తే.. చరిత్ర తవ్వుతారు సిద్ధార్థ్‌.. జాగ్రత్తగా ఉండాలిగా!

Siddarth: నోటికొచ్చింది అనేస్తే.. చరిత్ర తవ్వుతారు సిద్ధార్థ్‌.. జాగ్రత్తగా ఉండాలిగా!

  • January 31, 2025 / 08:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddarth: నోటికొచ్చింది అనేస్తే.. చరిత్ర తవ్వుతారు సిద్ధార్థ్‌.. జాగ్రత్తగా ఉండాలిగా!

నిన్న, మొన్న ఏం జరిగిందో మరచిపోయి మాట్లాడితే.. రేపు నానా మాటలు పడాల్సి వస్తుంది. అప్పుడు నన్ను అంటున్నారు, నేనేం తప్పు చేశాను అంటూ బాధపడినా ఎవరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు ‘నేనేం చేశాను’ అని బయటకు అనడం లేదు కానీ.. పరిస్థితి మాత్రం అలానే ఉంది సిద్ధార్థ్‌కి. ఏమైందో ఏమో కానీ ఆయన కొన్నేళ్లుగా మన సినిమాల గురించి ఏదేదో మాట్లాడి వార్తల్లో నిలుస్తుంటాడు. దానికి నెటిజన్లు ఆన్సర్లు ఇచ్చి మరికొన్ని రోజులు ఆయన్ని వార్తలో పెడతారు.

Siddarth

Netizens fires on Siddarth over Aata movie

కమర్షిల్‌ సినిమాలే ఎప్పుడూ చేయలేదు, అసలు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమాలంటే తనకు తెలియదు అనేలా సిద్ధార్థ్‌ మాట్లాడుతూ ఉంటాడు. ఒకప్పుడు తెలుగులో స్టార్ హోదా అనుభవించి.. ఆ తర్వాత తమిళంలోనే సినిమాలు చేసుకుంటున్న సిద్దార్థ్‌కు (Siddharth) సరైన విజయం వచ్చి చాలా ఏళ్లు అయింది. మధ్య మధ్యలో ఒకట్రెండు సినిమాలు మోస్తరు విజయాన్ని అందించాయి. ఈ కారణమో ఏమో కానీ ఆయన కమర్షియల్‌ మీద, ఆ సినిమాలు చేసే వాళ్ల మీద కౌంటర్లు వేస్తుంటారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధార్థ్‌.. తను పెద్ద స్టార్ హీరో కాకపోవడానికి హీరోయిన్ల నడుము గిల్లే సీన్లు, వాళ్లను చెంపదెబ్బ కొట్టే సీన్లు, వాళ్లను కించపరిచే సీన్స్‌ చేయకపోవడమే అని అన్నారు. అలాంటి సన్నివేశాలు ఉండడం వల్ల చాలా సినిమాలు రిజెక్ట్ చేశానని కూడా చెప్పాడు. ఆయన చెప్పిన విషయంలో నిజం ఉందా లేదా అనేది ఆయన గత సినిమాలు చూస్తే తెలిసిపోతుంది. కానీ ఆ విషయం ఆయన మరచిపోయి మాట్లాడుతున్నాడు.

సిద్ధార్థ్‌ (Siddarth) సినిమాల్లో హీరోయిన్ల గ్లామర్‌ను ఎలివేట్ చేసిన సీన్స్‌, పాటలు చాలానే ఉన్నాయి. ఆయనకు మంచి విజయం అందించిన ‘ఆట’ (Aata) సినిమానే తీసుకొండి. ఆ సినిమాను ఇలియానా (Ileana)  గ్లామర్‌, ఫిగర్‌ మీదనే నడిపించారు. ఆ సినిమాలో రొమాంటిక్ సాంగ్స్ ఇప్పటికీ కుర్రాళ్లకు ఫేవరెట్‌. ఇక ‘గృహం’ (Gruham) సినిమాలో లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ సిద్ధార్థ్‌ చాలా కన్వీనియంట్‌గా మరచిపోయి మాట్లాడి ఇప్పుడు కౌంటర్లు వేయించుకుంటున్నాడు.

 కొత్త సినిమా పనులు స్టార్ట్‌ చేయనున్న చరణ్‌.. ఆ ఫలితం మరచిపోయేలా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aata
  • #Ileana
  • #Siddharth

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

4 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

1 day ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

2 days ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version