Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Ram Charan: కొత్త సినిమా పనులు స్టార్ట్‌ చేయనున్న చరణ్‌.. ఆ ఫలితం మరచిపోయేలా..!

Ram Charan: కొత్త సినిమా పనులు స్టార్ట్‌ చేయనున్న చరణ్‌.. ఆ ఫలితం మరచిపోయేలా..!

  • January 31, 2025 / 07:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: కొత్త సినిమా పనులు స్టార్ట్‌ చేయనున్న చరణ్‌.. ఆ ఫలితం మరచిపోయేలా..!

‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  సినిమా మీద చాలా నమ్మకాలే పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్‌. స్క్రీన్‌ ప్రజెన్స్.. స్క్రీన్‌ ప్రజెన్స్‌ అంటూ సినిమా మీద కంటే రామ్‌చరణ్‌ (Ram Charan) లుక్స్‌, పాత్ర మీదే ఎక్కువ ఫోకస్‌ పడేలా చేశారు దర్శకుడు శంకర్‌  (Shankar) . సినిమా టీమ్‌ మొత్తం ఈ టాపిక్‌ గురించే ప్రచారంలో ఎక్కువగా మాట్లాడింది. అయితే సినిమా వచ్చాక ప్రజెన్స్‌ ఆకట్టుకుంది కానీ.. సినిమానే ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ చేదు ఫలితం నుండి త్వరలో బయటపడాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Ram Charan

Ram Charan to start new schedule soon

ఈ క్రమంలో కొత్త సినిమా షూటింగ్‌ మొదలుపెడితే ఆ అప్‌డేట్స్‌తోనైనా హ్యాపీ అవ్వాలనేది వారి ఆలోచన. అందుకే బుచ్చిబాబు సినిమా పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. వాళ్లు అనుకున్నట్లుగా సినిమా అప్‌డేట్‌ ఒకటి వచ్చింది. కొత్త నెలలో రామ్‌చరణ్‌ సినిమా కొత్త షెడ్యూల్‌ స్టార్ట్‌ చేస్తాడట. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో ఫిబ్రవరి 1 నుండి సినిమా షూటింగ్‌ ఉండనుందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

Is Ram Charan take that Decision (1)

పీరియాడిక్‌ కథతో రూపొందుతున్న ఈ సినిమా కోసం నాటి వాతావరణాన్ని తలపించేలా సెట్‌ను రూపొందించారట. అందులోనే రాత్రి సమయాలల్లో షూటింగ్‌ జరుపుతారట. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే పేరును పరిశీలిస్తున్నారు. గ్రామీణ క్రీడల నేపథ్యంలో ఈ సిఇమా సాగుతుంది ఇప్పటికే వార్తలొచ్చాయి. ఈ చిత్రం కోసం రామ్‌ చరణ్‌ జుట్టు, గడ్డం, దేహం పెంచి కొత్త లుక్‌లోకి మరోసారి మారిపోయాడు.

is Chiranjeevi buying shares in Delhi capitals2

ఈ సినిమాకు ఏ.ఆర్‌.రెహమాన్‌ (A.R.Rahman) స్వరాలందిస్తున్నారు. ఇటీవల ఆయన సినిమా నుండి తప్పుకున్నారు అంటూ పుకార్లు వచ్చాయి. దానిని టీమ్‌ ఖండించింది. ఇక కొత్త షెడ్యూల్‌లో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆమె ఉండి ఉంటే ఈపాటికి హైదరాబాద్‌ వచ్చేది. ఇక ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను గతేడాది ఆఖరులో మైసూరులో షూట్‌ చేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల పాటే ఆ షెడ్యూల్‌ సాగింది. మరి ఇప్పుడు హైదరాబాద్‌ షెడ్యూల్‌ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

మాస్‌ దర్శకుడిని ముంబయి ఫ్లయిట్‌ ఎక్కిస్తున్న మైత్రి… ఈసారి హీరో ఎవరో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charan
  • #shankar

Also Read

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

related news

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

జాన్వీ కపూర్ ప్లేస్ లో మసుదా బ్యూటీ…..నిజమెంత…..?

జాన్వీ కపూర్ ప్లేస్ లో మసుదా బ్యూటీ…..నిజమెంత…..?

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Rasha Tadani: రామ్‌ చరణ్‌ కోసం ట్రై చేస్తే.. కొత్త వారసుడి సినిమాకు ఓకే చెప్పింది.. ఎవరో తెలుసా?

Rasha Tadani: రామ్‌ చరణ్‌ కోసం ట్రై చేస్తే.. కొత్త వారసుడి సినిమాకు ఓకే చెప్పింది.. ఎవరో తెలుసా?

Buchi Babu: టాలీవుడ్ టూ బాలీవుడ్, పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ద స్కెచ్ వేసాడు..!

Buchi Babu: టాలీవుడ్ టూ బాలీవుడ్, పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ద స్కెచ్ వేసాడు..!

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

trending news

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

57 mins ago
Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

6 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

16 hours ago
Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

17 hours ago
వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

18 hours ago

latest news

Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

13 hours ago
Kingdom 2: ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

Kingdom 2: ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

14 hours ago
Ramayana: ‘సీత’మ్మ వారి కండీషన్లు.. ఆఫర్లు క్యూ కడుతున్నా సైలెన్స్ ఎందుకో?

Ramayana: ‘సీత’మ్మ వారి కండీషన్లు.. ఆఫర్లు క్యూ కడుతున్నా సైలెన్స్ ఎందుకో?

14 hours ago
Akhanda 2: ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఆ షోలు క్యాన్సిల్! కారణం ఇదే!

Akhanda 2: ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఆ షోలు క్యాన్సిల్! కారణం ఇదే!

17 hours ago
AKHANDA 2: నందమూరి కాంపౌండ్ లో సంయుక్త రేర్ ఫీట్.. ఆ హిట్ పడితే రికార్డే!

AKHANDA 2: నందమూరి కాంపౌండ్ లో సంయుక్త రేర్ ఫీట్.. ఆ హిట్ పడితే రికార్డే!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version