Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Fahadh Faasil: ‘పుష్ప’లో భన్వర్‌ సింగ్‌ పాత్రపై కామెంట్లు!

Fahadh Faasil: ‘పుష్ప’లో భన్వర్‌ సింగ్‌ పాత్రపై కామెంట్లు!

  • August 28, 2021 / 04:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Fahadh Faasil: ‘పుష్ప’లో భన్వర్‌ సింగ్‌ పాత్రపై కామెంట్లు!

‘పుష్ప’ సినిమాలో ఫహద్‌ ఫాజిల్‌ను తీసుకుంటున్నారు అని పుకారు వచ్చి, వార్తగా మారింది మొదలు లుక్‌ ఎలా ఉంటుంది అనే ఉత్సుకత మొదలైంది. విలక్షణ నటుడిగా ఫహద్‌ ఫాజిల్‌కు పేరు. మలయాళ సినిమాల్లో అతని యాక్షన్‌ చూసి ఫిదా కాని వారు ఉండరు అంటారు. తొలి సినిమా నుండి ఫహద్‌ అలాంటి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వచ్చారు. అయితే ఏ సినిమా చేసినా అతనిలో కామన్‌ విషయం ఒకటి ఉంది. అదే అతని హాఫ్‌ బాల్డ్‌ హెడ్.

తక్కువ జుత్తుతో ఫహద్‌ ఫాజిల్‌ అన్ని సినిమాల్లో కనిపిస్తూ వచ్చాడు. అది అతనికి ట్రేడ్‌ మార్క్‌లా నిలుస్తుంది కూడా. ఫాజిల్‌ గత సినిమాలు చూస్తే ఎవరైనా ఈ విషయం చెబుతారు. అయితే ఈ రోజు రిలీజైన ‘పుష్ప’లోని అతని ఫస్ట్‌ లుక్‌ చూస్తే ఏదో మిస్‌ అయినట్లు అనిపిస్తోంది. చూడటానికి లుక్‌ బాగున్నా… అది ఫహద్‌ ఫాజిలేనా అనే ప్రశ్న తప్పక వస్తుంది. నెటిజన్లు కూడా ఇప్పుడు అదే మాట అంటున్నారు. ‘పుష్ప’ విలన్‌ ఫహద్‌ ఫాజిలేనా అని.

‘పుష్ప’కి విలన్‌ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ను అంటూ రిలీజ్‌ చేసిన ఆ ఫొటోలో ఫహద్‌ గుండుతో కనిపిస్తున్నాడు. దీంతో అతని ట్రేడ్‌మార్క్‌ లుక్‌ మిస్‌ అయ్యాం అనిపిస్తుంది. దీంతోపాటు ఫొటోలో ఉన్నది రామ్‌ జగనా లేక రమణ గోగులనా అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. లుక్‌ ఎలా ఉన్నా… ఆ క్యారెక్టర్‌ని ఫహద్‌ అదరగొడతాడు… అందుకు తగ్గట్టుగా మన లెక్కల మాస్టారు సుకుమార్‌ తీర్చిదిద్దే ఉంటారు.

Meet the #VillainOfPushpa 🔥

The most talented #FahadhFaasil turns into menacing BHANWAR SINGH SHEKHAWAT (IPS) to lock horns with our #PushpaRaj 👊#PushpaTheRise #ThaggedheLe 🤙@alluarjun @iamRashmika @Dhananjayaka @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie pic.twitter.com/c46ZMtIf0U

— Filmy Focus (@FilmyFocus) August 28, 2021

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anasuya
  • #devi sri prasad
  • #Fahadh Faasil
  • #Megastar Chiranjeevi

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

5 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

14 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

5 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

6 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

11 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version