Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Family Star: రష్మిక పుట్టినరోజున ఫ్యామిలీ స్టార్ రిలీజ్.. ఫ్యాన్స్ ఏమన్నారంటే?

Family Star: రష్మిక పుట్టినరోజున ఫ్యామిలీ స్టార్ రిలీజ్.. ఫ్యాన్స్ ఏమన్నారంటే?

  • February 5, 2024 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Family Star: రష్మిక పుట్టినరోజున ఫ్యామిలీ స్టార్ రిలీజ్.. ఫ్యాన్స్ ఏమన్నారంటే?

2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన దేవర రిలీజ్ కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో అదేరోజున ఫ్యామిలీ స్టార్ విడుదల కానుంది. ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ సమయంలో ఎక్కువ సంఖ్యలో సెలవు రోజులు ఉండటంతో ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏప్రిల్ నెల 5వ తేదీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. రష్మిక పుట్టినరోజు కూడా ఏప్రిల్ 5వ తేదీనే కావడం గమనార్హం.

రష్మిక పుట్టినరోజున ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కావడం యాదృచ్ఛికంగా జరిగిందో లేక ముందుగానే ప్లాన్ చేసి ఆ సమయానికి రిలీజ్ చేస్తున్నారో తెలియాల్సి ఉంది. విజయ్ రష్మిక స్నేహితులమని చెబుతున్నా వాళ్లిద్దరూ లవర్స్ అని పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ రష్మిక వైరల్ అయిన పెళ్లి వార్తల గురించి వేర్వేరు సందర్భాల్లో ఒకింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

విజయ్ రష్మిక కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలలో గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే డియర్ కామ్రేడ్ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. అయితే కెరీర్ విషయంలో విజయ్ దేవరకొండ సలహాలు తీసుకుంటానని రష్మిక పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాల్సి ఉంది.

ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమాకు పరశురామ్ దర్శకుడు కాగా సర్కారు వారి పాట తర్వాత ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఐరనే వంచాలా ఏంటి డైలాగ్ ఈ సినిమా గ్లింప్స్ కు హైలెట్ అయింది. ఫ్యామిలీ స్టార్ మూవీ రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కానుంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Family Star
  • #Rashmika

Also Read

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

related news

trending news

3 hours ago

6 hours ago
దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

7 hours ago

latest news

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

24 hours ago
Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

1 day ago
Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version