Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్లను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్లను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

  • September 6, 2021 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్లను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

ఆదివారం సాయంత్రం 6 గంటలకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ గా ప్రారంభమైంది. సిరి, ప్రియ, లోబో, రవి, షణ్ముఖ్ మినహా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉన్న కంటెస్టెంట్లు ఎక్కువగా లేకపోవడంపై బిగ్ బాస్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. క్రేజ్ లేని స్టార్స్ కు బిగ్ బాస్ నిర్వాహకులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఒకరిద్దరు మినహా లీకైన జాబితాలో ఉన్న కంటెస్టెంట్లే ఎక్కువగా బిగ్ బాస్ షోలో పాల్గొనడం గమనార్హం.

అయితే బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న కంటెస్టెంట్లలో ఇద్దరు కంటెస్టెంట్లను నెటిజన్లు ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. సిరి హన్మంత్, వీజే సన్నీ అతి ఎక్కువైందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఇద్దరు కంటెస్టెంట్లు తమ ఓవర్ యాక్షన్ తో బిగ్ బాస్ షో ద్వారా చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. మరోవైపు సన్నీని నెటిజన్లు పులిహోరా రాజా అని కామెంట్లు చేస్తున్నారు. ఎలిమినేషన్ కు నామినేట్ అయితే మాత్రం ఈ కంటెస్టెంట్లకు ఇబ్బందులు తప్పవు.

మరోవైపు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రతి సీజన్ లో యూట్యూబ్ స్టార్స్ కే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉండటం గమనార్హం. న్యూస్ యాంకర్లకు, పాపులర్ సినీ సెలబ్రిటీలకు బిగ్ బాస్ సీజన్ 5లో చోటు దక్కలేదనే చెప్పాలి. నామినేషన్లకు సంబంధించిన వివరాలు సైతం ముందుగానే లీకవుతూ ఉండటంతో లీకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోని పక్షంలో బిగ్ బాస్ షోకు రేటింగ్స్ తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priya
  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu
  • #Bigg Boss Telugu
  • #Lobo

Also Read

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

trending news

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

34 mins ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

2 hours ago
Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

4 hours ago
Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

5 hours ago
Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

7 hours ago

latest news

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

29 mins ago
Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

4 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

4 hours ago
Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

5 hours ago
Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version