Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Sonu Sood: ట్రోలింగ్ కు ఛాన్స్ ఇచ్చిన సోనూసూద్.. ఏమైందంటే..?

Sonu Sood: ట్రోలింగ్ కు ఛాన్స్ ఇచ్చిన సోనూసూద్.. ఏమైందంటే..?

  • May 13, 2021 / 08:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: ట్రోలింగ్ కు ఛాన్స్ ఇచ్చిన సోనూసూద్.. ఏమైందంటే..?

కరోనా వైరస్ విజృంభణకు ముందు సోనూసూద్ నటుడిగా మాత్రమే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. తక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించినా అతడు, అరుంధతి, జులాయి, దూకుడు, మరికొన్ని సినిమాల్లో విలన్ రోల్స్ లో నటించి స్టైలిష్ విలన్ గా సోనూసూద్ పేరు తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లో క్రూరమైన విలన్ గా కనిపించే సోనూసూద్ లో దానకర్ణుడు ఉన్నాడని సోనూసూద్ ప్రూవ్ చేసుకున్నారు. గతేడాది ఏప్రిల్ నెల నుంచి సోనూసూద్ ప్రజలకు తన వంతు సాయం చేస్తూ వస్తున్నారు.

సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు సైతం ఇబ్బందులు ఎదురైన సమయంలో తానున్నానంటూ సోనూసూద్ అండగా నిలుస్తున్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలతో పోలిస్తే సోనూసూద్ ఆస్తి తక్కువే అయినప్పటికీ సోనూసూద్ మాత్రం ఆస్తులను తాకట్టు పెట్టి మరీ ఆ డబ్బులు పేద ప్రజల అవసరాలను తీర్చడానికి వినియోగిస్తున్నారు. నిస్వార్థంగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని సోనూసూద్ చెబుతున్నారు. సోనూసూద్ వల్ల సాయం పొందిన వారు ఆయనను దైవంతో సమానంగా కొలుస్తున్నారు.

అయితే తాజాగా సోనూసూద్ తన సోషల్ మీడియా పేజీలో ఒక కార్టూన్ ను షేర్ చేశారు. ఆ కార్టూన్ లో సోనూసూద్ ఆక్సిజన్ ను కొనుగోలు చేసి 200 మందికి ఇళ్లకే అందిస్తున్నానని చెబుతుండగా భరతమాత “కుమారా నిన్ను చూసి నేను గర్విస్తున్నా.. నీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.. నువ్వు రియల్ హీరోవి” అని చెబుతున్నట్టు ఉంది. అయితే ఈ కార్టూన్ అతిగా ఉందని సోనూసూద్ ఇలాంటి కార్టూన్ లు షేర్ చేసి నెటిజన్లకు ట్రోల్ చేసే అవకాశం ఇవ్వవద్దని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం ఈ కార్టూన్ విషయంలో సోనూసూద్ ను తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actor Sonu Sood
  • #Alludu adhurs
  • #hero Sonu Sood
  • #Sonu Sood

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

6 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

11 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

11 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

19 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

20 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version