“హనుమాన్”తో సూపర్ హీరోగా మారిన తేజ సజ్జా ప్రధాన పాత్రలో సినిమాటోగ్రాఫర్ టర్నడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం “మిరాయ్” (Mirai). సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను పెంచగా, తేజ ప్రతి భాషలో చేసిన ప్రమోషన్స్ సినిమాని మరింత మందికి చేరువ చేసింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!! Mirai Movie Review కథ: అశోకుడు మహాయుద్ధం గెలిచిన తర్వాత అక్కడ రక్తపాతాన్ని చూసి చలించిపోయి తనకున్న శక్తులను ఒక […]