Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » టాస్క్ లో గెలిచింది ఎవరు ? నిలిచింది ఎవరు ? అసలు జరిగింది ఇదేనా..!

టాస్క్ లో గెలిచింది ఎవరు ? నిలిచింది ఎవరు ? అసలు జరిగింది ఇదేనా..!

  • April 14, 2022 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాస్క్ లో గెలిచింది ఎవరు ? నిలిచింది ఎవరు ? అసలు జరిగింది ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ గందరగోళంగా ముగిసింది. అయితే, ఈ టాస్క్ లో అత్యధికంగా ఏరియాలని ఆక్యూపై చేసి కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడాలి. ఇందులో భాగంగా ఆఖరి ఛాలెంజ్ ని ఇచ్చాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ వీపు వెనక ఉన్న ఫ్లాగ్ ని వేరేవాళ్లు కళ్లకి గంతలు కట్టుకుని తీయాలి. ఈ ఛాలెంజ్ లో హౌస్ మేట్స్ ఒకరికొకరు రెచ్చిపోయి మరీ ఫ్లాగ్స్ ని లాక్కునే ప్రయత్నం చేశారు. ఇక్కడే సంచాలక్ అయిన అషూరెడ్డి కి ఇంకా హమీదాకి వీరలెవల్లో ఆర్గ్యూమెంట్ అయ్యింది.

Click Here To Watch NOW

ఈ ఛాలెంజ్ తర్వాత నటరాజ్ మాస్టర్ ఇంకా యాంకర్ శివలు కెప్టెన్సీ కోసం పోటీ పడినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈసారి సంచాలక్ గా పూర్తిగా అషూరెడ్డి విఫలం అయ్యింది. ఈ ఛాలెంజ్ తర్వాత ఇంకో ఏరియాని దక్కించుకుని నటరాజ్ మాస్టర్ అండ్ శివ ఇద్దరూ కలిసి టాస్క్ లో గెలిచనట్లుగా సమాచారం. అయితే, ఇక్కడే ఇంటి సభ్యుల సహకారంతో యాంకర్ శివ ఈసారి కెప్టెన్ గా నిలిచాడు. చాలా వారాలుగా కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న యాంకర్ శివ ఈసారి ఎట్టకేలకి కెప్టెన్ అయ్యాడు.

అయితే, నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి, ఈసారి సేఫ్ జోన్ లోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఇది నా అడ్డా అనే టాస్క్ లో అన్ని జంటలకంటే కూడా ఎక్కువగా యాంకర్ శివ నటరాజ్ మాస్టర్ లు ఛాలెంజస్ ని గెలిచారు. ఒక్కొక్కరు ఒక్కో ఛాలెంజ్ లో గెలిస్తే , వీళ్లు రెండు ఛాలెంజస్ లో గెలిచారు. దీంతో ఎక్కువ యాక్సిస్ వాళ్ల దగ్గరే ఉంది. హౌస్ లో లగేజ్ రూమ్ తీస్కోను అని చెప్పిన హమీదా ఆ తర్వాత లగేజ్ రూమ్ ని టార్గెట్ చేసింది.

దీంతో అఖిల్ అండ్ టీమ్ యాంకర్ శివ అండ్ నటరాజ్ మాస్టర్ లకి చెప్పినా కూడా వాళ్ల దగ్గర్నుంచే హౌస్ యాక్సెస్ ని లాక్కున్నారు. అందుకే, లాస్ట్ రౌండ్ లో యాంకర్ శివ టీమ్ గెలిచినట్లుగా తెలుస్తోంది. అందుకే, కెప్టెన్ గా పోటీ పడినపుడు కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి ఈసారి కెప్టెన్ గా నిలిచాడు. ఇక ఈవారం డేంజర్ జోన్ లో అనిల్ రాథోడ్, అరియానా, ఇంకా నటరాజ్ మాస్టర్ లు ఉన్నారు.

మరి వీరిలో ఈసారి ఎవరు హౌస్ నుంచీ ఎలిమినటే అవబోతున్నారు అనేది ఆసక్తికరం. అయితే, చాలా అన్ అఫీషియల్ సైట్స్ లో చూస్తే నటరాజ్ మాస్టర్ లీస్ట్ లో ఉన్నారు. మరి ఆయన ఎలిమినేట్ అవుతారా లేదా బిగ్ బాస్ ఏదైనా ఈసారి గట్టి ట్విస్ట్ ఇస్తాడా అనేది చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Siva
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Nataraj Master

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

1 day ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

1 day ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

11 hours ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

11 hours ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

12 hours ago
Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

2 days ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version