Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Devara: ‘దేవర’ వర్సెస్‌ ‘భైర’.. ఈ వైరం వెనుక చాలా విషయాలున్నాయా?

Devara: ‘దేవర’ వర్సెస్‌ ‘భైర’.. ఈ వైరం వెనుక చాలా విషయాలున్నాయా?

  • August 18, 2024 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: ‘దేవర’ వర్సెస్‌ ‘భైర’.. ఈ వైరం వెనుక చాలా విషయాలున్నాయా?

ఏదైనా సినిమా నుండి ప్రమోషనల్‌ వీడియో బయటకు వస్తే.. ఆ సినిమా గురించి కొత్త విషయాలు తెలుస్తాయి, హైప్‌ పెరుగుతుంది. అయితే ‘దేవర’ (Devara) సినిమా నుండి రిలీజైన ప్రమోషనల్‌ కంటెంట్‌ కొత్త డౌట్స్‌కి కారణమైంది. అయితే అవి సినిమాకు హైప్‌ను పెంచేవే. అయితే కొంతమంది మాత్రం ‘ఆచార్య’ సినిమాతో పోలుస్తూ.. టీమ్‌ను డీమోటివేట్‌ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే.. సైఫ్ అలీ ఖాన్  (Saif Ali Khan) పుట్టినరోజు సందర్భంగా ‘దేవర’ సినిమా టీమ్ స్పెషల్ టీజర్‌ని రిలీజ్ చేసింది.

Devara

ఈ సినిమాలో సైఫ్‌ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ టీజర్‌ సంగతి చూస్తే.. కథకు సంబంధించి క్లూస్ ఇవ్వకుండా.. కొన్ని యాక్షన్ విజువల్స్ రివీల్ చేశారు. అయితే ఈ నిమిషం వీడియోలోనే రెండు రకాల హెయిర్ స్టయిల్స్‌లో సైఫ్‌ అలీ ఖాన్‌ కనిపించాడు. ఒక టుక్‌ మిలిటరీ టైపు కాగా, మరొకటి జులపాల జుట్టు. దీంతో కొంతమంది ఆ సీన్స్‌ను డీ కోడ్‌ చేస్తున్నారు. ‘దేవర’లో ఎన్టీఆర్  (Jr NTR) డ్యూయల్ రోల్ చేస్తున్నట్లుగా..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా.. సత్తా చాటిన 'కార్తికేయ 2'.!
  • 2 'దేవర' నుండి సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది.!
  • 3 'మిస్టర్ బచ్చన్' లో ఆ సీన్స్ కి కత్తెర?

సైఫ్ అలీ ఖాన్ రెండు లుక్‌ల్లో కనిపిస్తాడు అని లెక్కేస్తున్నారు. ఆ లెక్కన సినిమాలో రెండుసార్లు తారక్ వర్సెస్‌ సైఫ్‌ ఉంటుంది అని చెబుతున్నారు. లేదంటే సైఫ్‌ కూడా డ్యూయల్‌ రోల్‌లో నటిస్తుండొచ్చు అని అంటున్నారు. లేదంటే బాబీ డియోల్ పాత్ర.. సైఫ్ పాత్రకి కొడుకు అయ్యుండొచ్చు అని కూడా అంచనా వేస్తున్నారు. సినిమాకు సంబంధించి కొత్త వీడియోలు బయటకు వచ్చేకొద్దీ ఈ విషయంలో ఇంకొన్ని క్లారిటీలు, డౌట్స్‌ వస్తాయి.

మరోవైపు ఈ సినిమాలో సైఫ్‌ పాత్రను.. ‘ఆచార్య’  (Acharya)  సినిమాలో సోనూ సూద్‌ (Sonu S0od) పాత్రను పోలుస్తూ కొన్ని వీడియోలను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. రెండు పాత్రలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయని, ఫలితం అలా ఉండకుండా ఉంటే బాగుండు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమా సంగతి చూస్తే.. ‘దేవర పార్ట్‌ 1’.. వచ్చే నెల 27న విడుదలవుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #Saif Ali Khan

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

28 mins ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

46 mins ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

58 mins ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

1 hour ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

20 hours ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

21 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

23 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version