Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Tollywood Movies: టాలీవుడ్‌ కొత్త ఆలోచన.. ఇంకెంతమంది వస్తారో!

Tollywood Movies: టాలీవుడ్‌ కొత్త ఆలోచన.. ఇంకెంతమంది వస్తారో!

  • June 29, 2021 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood Movies: టాలీవుడ్‌ కొత్త ఆలోచన.. ఇంకెంతమంది వస్తారో!

సినిమా ప్రారంభించినప్పుడే బౌండెడ్‌ స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగుతారు. మొత్తం సినిమా నిడివి ఎంత అనేది ఓ లెక్క కూడా వచ్చేసే ఉంటుంది. అయితే పెద్ద పెద్ద సినిమాల విషయంలో చిన్న తేడా ఉంటుంది. ఓ రెండు గంటల పది నిమిషాలు అంటే… కొన్ని అదనపు సన్నివేశాలు కలిపి నిడివి మరో పది నిమిషాలు పెరుగుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఈ పరిస్థితి మారిపోయింది. ఒక సినిమా ఏకంగా రెండు సినిమాలుగా మారిపోతోంది. రూపాయికి ఎక్కువ… రెండు రూపాయలకు తక్కువ! ఇలాంటి సామెత ఎక్కడా వినలేదు కదా. ఇలాంటి విచిత్ర పరిస్థితే టాలీవుడ్‌లో కొన్ని సినిమాల విషయంలో నెలకొంది.

అదే ఒక సినిమాకు ఎక్కువ, రెండు సినిమాలకు తక్కువ. అంటే కథ అంతా అనుకొని, తెరకెక్కించేసరికి నిడివి అమాంతం పెరిగిపోతోంది. అంటే రూపాయి కాస్త రూపాయి కంటే ఎక్కువ అవుతోంది. దీంతో సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తామని, రెండు పార్టులు విడుదల చేస్తామని నిర్మాతలు అనౌన్స్‌ చేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాతో టాలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితి మొదలైంది. ఒక్క ‘బాహుబలి’గా మొదలైన సినిమా ‘.. : బిగినింగ్‌’, ‘..:కంక్లూషన్‌’ అంటూ రెండయ్యాయి.

నిజానికి రెండో పార్టులో అంతగా చెప్పడానికేం లేక కొన్ని అదనపు సన్నివేశాలు రాసుకున్నారని టాక్‌. ఇప్పుడు ‘పుష్ప’ విషయంలోనూ ఇంతే. ఒక సినిమాకు ఎక్కు, రెండు సినిమాలకు తక్కువ అనేలా ఉందట. దీంతో అదనపు సన్నివేశాల సృష్టి మొదలైందట. ఈ రెండూ కాకుండా టాలీవుడ్‌లో రెండు పార్టుల మాట వినిపిస్తోంది మరో రెండు సినిమాల నుండి. అందులో ఒకటి కళ్యాణ్‌రామ్‌ ‘బింబిసార’. ఈ సినిమాను కూడా రెండు పార్టుల్లో విడుదల చేస్తారట. ప్రభాస్‌ ‘సలార్‌’ విషయంలోనూ దర్శకనిర్మాతలు ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారని టాక్‌. మరి ఏమవుతుందో చూడాలి.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Bimbisara
  • #Pushpa

Also Read

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

related news

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

trending news

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

1 hour ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago

latest news

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago
11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2 days ago
Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version