Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బాలయ్య హీరోయిన్ పై బోయపాటి సంచలన కామెంట్

బాలయ్య హీరోయిన్ పై బోయపాటి సంచలన కామెంట్

  • July 7, 2020 / 06:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య హీరోయిన్ పై బోయపాటి సంచలన కామెంట్

బాలయ్య-బోయపాటి శ్రీనుల హ్యాట్రిక్ మూవీపై ఫ్యాన్స్ లో ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఈ చిత్రం ద్వారా బాలయ్య భారీ హిట్ అందుకోనున్నాడని వారు గట్టి విశ్వాసంతో ఉన్నారు. ఇక బాలయ్య పుట్టిన రోజున విడుదలైన టీజర్ వారి అంచనాలను మరింత పెంచేసింది. పంచకట్టులో బాలయ్య గెటప్ కి ఫుల్ మార్క్స్ పడ్డాయి. కాగా ఈ మూవీ హీరోయిన్ పై కొద్దిరోజులుగా భారీ చర్చ నడుస్తుంది. హీరోయిన్ గురించి అనేక కథనాలు మీడియాలో ప్రచురితం అవుతున్నాయి.

ముఖ్యంగా హీరోయిన్ అమలా పాల్ ని బోయపాటి ఈ మూవీలో హీరోయిన్ గా తీసుకున్నారన్న వార్త ప్రచారంలో ఉంది. ఐతే ఈ విషయంపై దర్శకుడు బోయపాటి శ్రీను స్పష్టత ఇవ్వడంతో పాటు, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలయ్య హీరోయిన్ కోసం బోయపాటి రెండు ఆలోచనలు చేశాడట. ఫార్మ్ లో ఉన్న హీరోయిన్ ని తీసుకుందామా లేక కొత్త హీరోయిన్ ని తీసుకుందామా? అని అనుకున్నారట. చివరకు ఆయన కొత్త హీరోయిన్ కే ఫిక్స్ అయ్యారట.

ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్ ని పరిచయం చేయనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. దీనితో ఈ మూవీలో అమలా పాల్ నటిస్తుందని వస్తున్న వార్తలలో నిజం లేదని తేలిపోయింది. మరి అరవై ఏళ్ళు దాటిన బాలయ్య పక్కన కొత్త హీరోయిన్ అంటే సెట్ అవుతుందా లేదా అనే అనుమానం కలుగుతుంది. బోయపాటి ఆ నిర్ణయం వెనుకున్న అసలు కథ ఏమిటో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #balayya
  • #Boyapati Srinu
  • #NBK
  • #NBK106

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

10 mins ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

39 mins ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

1 hour ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

2 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

22 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version