Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bheemla Nayak: ‘ఏకే’ రీమేక్‌లో ఇప్పుడు ఇద్దరు మేనన్‌లు..!

Bheemla Nayak: ‘ఏకే’ రీమేక్‌లో ఇప్పుడు ఇద్దరు మేనన్‌లు..!

  • September 17, 2021 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: ‘ఏకే’ రీమేక్‌లో ఇప్పుడు ఇద్దరు మేనన్‌లు..!

అప్పటికింకా ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’… ‘భీమ్లా నాయక్‌’గా మారలేదు… అయితే నటీనటుల పేర్లు మారుతూనే ఉన్నాయి. మారీ మారీ ఆఖరికి హీరోలు, హీరోయిన్లు ఫిక్స్‌ అయ్యారు. హమ్మయ్య ప్రాసెస్‌ పూర్తయింది అని అందరూ అనుకుంటుండగా… ‘హలో ఇంకా అవ్వలేదు. హీరోయిన్‌ మళ్లీ మారుతోంది’ అంటూ ఎర్లీ మార్నింగ్‌ న్యూస్‌ ఒకటి బయటకు వచ్చింది. అవును మీరు వింటున్నది నిజమే ‘భీమ్లా నాయక్‌’ హీరోయిన్‌ మారుతోందట. ‘భీమ్లా నాయక్‌’లో పవన్‌ కల్యాణ్‌ సరసన నిత్య మేనన్‌ నటిస్తోంది.

చాలా చర్చల తర్వాత నిత్య ఫిక్స్‌ అయ్యింది. ఇప్పుడు ఈ మార్పు ఆమె వైపు నుండి కాదు. అంతకుముందు సాయిపల్లవి అనుకున్నారనుకోండి. ఇప్పుడు మార్పు ఐశ్వర్య రాజేష్‌ వైపు నుండి. ‘భీమ్లా నాయక్‌’ నుండి ఐశ్వర్య తప్పుకుందట. కొత్తగా ఆమె ప్లేస్‌లోకి మరో కేరళ కుట్టిని తీసుకొస్తున్నారట. ఐశ్వర్య రాజేశ్‌కు డేట్స్‌ కుదరక ఈ మార్పు అని తెలుస్తోంది. మలయాళంలో చక్కటి పాత్రలతో మెప్పిస్తున్న సంయుక్త మేనన్‌ను ‘భీమ్లా నాయక్‌’లో తీసుకుంటున్నారట.

రానా పక్కన ఇప్పుడు సంయుక్త నటించబోతోంది అన్నమాట. ఇక్కడో విషయం ఏంటంటే… మలయాళంలో నుండి వస్తున్న ఈ సినిమాలో ఇద్దరు మేనన్‌లు నటిస్తున్నారన్నమాట. అందులో ఒకరు కన్నడ మేనన్‌ అయితే, ఇంకొకరు మలయాళ మేనన్‌. చూద్దాం… ఈ కాస్టింగ్‌ మార్పులు ఇక్కడికైనా ఆగుతాయా?

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #pawan kalyan
  • #pawan kalyan news
  • #Rana Daggubati

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

17 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

18 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

11 mins ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

57 mins ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

1 hour ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version