Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » రామ్ చరణ్ 16 – అప్డేట్ కోసమేనా ఈ ప్లాన్?

రామ్ చరణ్ 16 – అప్డేట్ కోసమేనా ఈ ప్లాన్?

  • March 22, 2025 / 09:19 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ చరణ్ 16 – అప్డేట్ కోసమేనా ఈ ప్లాన్?

రామ్ చరణ్ (Ram Charan) బర్త్‌డే దగ్గరపడుతున్న తరుణంలో అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్‌లు పెరుగుతూనే ఉన్నాయి. మార్చి 27న మెగా పవర్ స్టార్ బర్త్ డే కావడంతో, ఈసారి ఏదైనా మేజర్ అప్‌డేట్ రాబోతోందని మెగా ఫ్యాన్స్ భారీగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16 (RC 16 Movie) చిత్రం నుంచి తొలిసారి ఏదైనా ఫస్ట్ లుక్, గ్లింప్స్ రావొచ్చని అభిమానులలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం మైసూరు, ఢిల్లీ, హైదరాబాద్ లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకుంది.

Ram Charan

Bollywood Star Producer plans for Ram Charan

అయితే అధికారికంగా ఏ ఒక్క అప్‌డేట్‌ను కూడా చిత్రబృందం బయటపెట్టలేదు. టైటిల్ విషయంలో ‘పెద్ది’ అనే పేరు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నప్పటికీ, మేకర్స్ మాత్రం ప్రైవేసిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదంతా బర్త్‌డే రోజు బిగ్ అనౌన్స్‌మెంట్ కోసం హైప్ క్రియేట్ చేస్తోందనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే లేటెస్ట్ గా, అన్నపూర్ణ స్టూడియోస్‌లో చరణ్ కోసం ప్రత్యేక ఫోటోషూట్ జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోయిన్ సినిమా సెట్లో ఘోర విషాదం.. మేకర్స్ నిర్లక్ష్యం వల్ల...!
  • 2 ‘ఫ్యాన్స్‌ మీట్‌’ అంటూ డబ్బులు వసూలు... చిరంజీవి ఆగ్రహం!
  • 3 బెట్టింగ్ యాప్స్ ని ప్రభుత్వం కూడా ప్రమోట్ చేస్తుంది.. ఒక్క ఫోటోతో ప్రూవ్ చేసిన అనన్య నాగళ్ళ..!

ఇది బర్త్‌డే టైటిల్ పోస్టర్‌కి సంబంధించినదా లేక సినిమాకు సంబంధించిన కీలక లుక్ రిలీజ్ కోసమా అన్నదానిపై క్లారిటీ రాలేదు. కానీ, బుచ్చిబాబు గతంలో చేసిన ‘ఉప్పెన’ (Uppena) ప్రమోషనల్ స్ట్రాటజీని గుర్తు చేసుకుంటే, ఈ ఫోటోషూట్ వల్ల ఏదో ఓ పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చే ఛాన్స్ పక్కా అన్న మాట వినిపిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్  (Janhvi Kapoor)  కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ సరసన ఆమెకు ఇదే తొలి సినిమా కావడంతో, ఈ జోడీపై బాగా ఆసక్తి నెలకొంది.

News plans for Ram charan 16th movie update

ఇక సంగీతంలో ఏఆర్ రెహమాన్ (A.R.Rahman)  అనగానే అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఆయన ట్యూన్స్ బుచ్చిబాబుకి కావాల్సిన ఎమోషనల్ గ్రావిటీని అందిస్తాయని యూనిట్ విశ్వాసంతో ఉంది. ఈ సినిమాను 2026 సమ్మర్ లోనే విడుదల చేయాలనే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం చరణ్ బర్త్‌డే ఈ మూవీకి మైల్‌స్టోన్‌గా మారనుందని చెప్పొచ్చు. RC16 టీం నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా అది ఫ్యాన్స్‌కు స్పెషల్ గిఫ్ట్ అవుతుంది. మరి మేకర్స్ ఎలాంటి ట్రీట్ ఇస్తారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #janhvi kapoor
  • #Ram Charan
  • #RC16

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

9 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

10 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

11 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

11 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

14 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version