ఇస్మార్ట్ శంకర్ భామ నిధి అగర్వాల్ బాద్షాతో ఆట పాట..!

  • October 17, 2019 / 08:39 PM IST

మజ్ను చిత్రం తో యూత్ లుక్స్ ని తన వైపు తిప్పుకుని ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో సౌత్ లో లీడింగ్ స్టార్ గా మారిన నిధి అగర్వాల్ .. కొత్త ప్రాజెక్టులతో బిజీ అయ్యింది. ఫేమస్ ర్యాప్ సింగర్.. మ్యూజిక్ డైరెక్టర్ బాద్షాతో కలిసి కొత్త ఆల్బమ్ చేయబోతోంది ఈ భామ. అద్భుతమైన మ్యూజిక్ అండ్ లిరిక్స్ కి నిధి స్టెప్స్ వేయబోతోంది. బాద్షా, నిధి కాంబినేషన్ ఇండస్ట్రీని ఊపేస్తుందంటున్నారు ఫ్యాన్స్.

ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత నిధి అగర్వాల్ ఫుల్ ఫాంలో ఉంది. సౌత్ లో అన్ని భాషల్లో దర్శకుల చూపు నిధి వైపు చూస్తున్నాయి.. కమర్షియల్ చిత్రాలకు అప్ట్ హీరోయిన్ గా నిధి ఫేమౌస్ అయ్యింది.. త్వరలో తమిళ్ లో జయం రవితో కొత్త మూవీ చేస్తుంది..తెలుగు లో ఒక పెద్ద ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసింది.. త్వరలోనే ఆ వివరాలు తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తుంది.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus