Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » సక్సెస్ లేకపోయినా సెక్సీ లుక్స్ తో నెట్టుకొచ్చేస్తుంది

సక్సెస్ లేకపోయినా సెక్సీ లుక్స్ తో నెట్టుకొచ్చేస్తుంది

  • January 29, 2019 / 09:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సక్సెస్ లేకపోయినా సెక్సీ లుక్స్ తో నెట్టుకొచ్చేస్తుంది

“సవ్యసాచి” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ సుందరి నిధి అగర్వాల్ కు ఇప్పటివరకూ సరైన హిట్ ఒక్కటి కూడా లేదు. పైగా ఆమె నటించిన “సవ్యసాచి, మిస్టర్ మజ్ను” సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి. పోనీ కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా పర్లేదు కనీసం నటిగా ప్రూవ్ చేసుకుందా అంటే అదీ లేదు. అలాగని గ్లామరస్ గానూ ఆకట్టుకోలేకపోతోంది. ఇవేమీ లేకపోయినా సినిమాల్లో వరుస ఆఫర్లు మాత్రం దక్కించుకుంటోంది. దాంతో నిధి అగర్వాల్ ను చూసి మిగతా హీరోయిన్లు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

  • మిస్టర్ మజ్ను’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మణికర్ణిక రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయితే.. సినిమాల్లో అటు నటనతో కానీ, ఇటు గ్లామర్ తో కానీ జనాలని ఎంటర్ టైన్ చేయలేకపోతున్న నిధి.. సెక్సీ ఫోటోషూట్స్ తో డైరెక్టర్స్ ని మాత్రం గట్టిగానే ఎట్రాక్ట్ చేస్తుంది. ఆ కారణంగానే దర్శకులు ఆమెకు వరుస అవకాశాలు ఇస్తున్నారు. మరి ఈ విషయం మిగతా హీరోయిన్లు కూడా పసిగడితే బాగుండు. అయినా అమ్మడు అర్జెంట్ గా నటన పరంగా ఇంప్రూవ్ మెంట్ చూపకపోతే ఇకపై అవకాశాలు రావడం మాత్రం కష్టమే. ఈ విషయాన్ని నిధి ఎప్పటికీ గ్రహిస్తుందో ఏమో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nidhhi Agerwal
  • #Akhil Akkineni's Mr Majnu Movie
  • #Naga Chaitanya's Savyasachi Movie!
  • #Nidhhi Agerwal Movies
  • #Savyasachi First Look

Also Read

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

related news

trending news

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

5 hours ago
Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

8 hours ago
Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

9 hours ago
మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

1 day ago
రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

1 day ago

latest news

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

1 day ago
Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version