Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » మన్మధునితో రొమాన్స్ కి సై అంటున్న యువ హీరోయిన్

మన్మధునితో రొమాన్స్ కి సై అంటున్న యువ హీరోయిన్

  • October 27, 2018 / 11:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మన్మధునితో రొమాన్స్ కి సై అంటున్న యువ హీరోయిన్

మున్నా మైఖేల్ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన బ్యూటీ నిధి అగర్వాల్… తెలుగులో నాగచైతన్యకి జోడీగా సవ్యసాచి సినిమా ద్వారా పరిచయమవుతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 2 న రిలీజ్ కానుంది. ఈ మూవీ రిలీజ్ కాకముందే అక్కినేని మరో హీరో పక్కన ఛాన్స్ అందుకుంది. హలో తర్వాత అక్కినేని ప్రిన్స్ .. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో హీరోయిన్ గా నిధి చేస్తోంది. కెరీర్ మొదట్లోనే అక్కినేని బ్రదర్స్ తో నటించే అవకాశాన్ని అందుకున్న ఈ భామకి .. మన్మధుడు అక్కినేని నాగార్జునతో కలిసి నటించాలని ఉందని చెప్పింది.

సవ్యసాచి ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన నిధి మాట్లాడుతూ “హైదరాబాద్ అంటే నాకెంతో ఇష్టం. హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులు పూర్ణ టిఫిన్ సెంటర్‌లో ఇడ్లీలు తింటూ, ఐమాక్స్‌లో సినిమాలు చూస్తూ హాయిగా గడిపేశాను. ప్రస్తుతం అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ ప్రాజెక్టులో భాగమయ్యాను. కుదిరితే నాగార్జునతో కూడా చేయాలనుంది” అని పేర్కొంది. మరి అక్కినేని నాగార్జున నిధి కోరికను ఎప్పుడు తీరుస్తారో చూడాలి. అతనితో కూడా నటిస్తే అక్కినేని వారి హీరోయిన్ అనే పేరు కూడా వచ్చేస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nidhhi Agerwal
  • #nagarjuna
  • #Nidhhi Agerwal
  • #Nidhhi Agerwal Interview

Also Read

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

related news

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Nidhhi Agerwal: 14 ఏళ్ళకే మద్యానికి బానిసయ్యాను.. నిధి అగర్వాల్ ఓపెన్ కామెంట్స్

The Rajasaab: ఇప్పుడు మొసళ్లను పట్టుకొచ్చారు.. నెక్స్ట్‌ డైనోసర్‌లు తీసుకొచ్చేస్తారా?

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

trending news

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

36 mins ago
Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

2 hours ago
With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

17 hours ago
Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

20 hours ago

latest news

Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

2 mins ago
Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

48 mins ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

17 hours ago
Netflix: బోల్డ్ సిరీస్ నుంచి తప్పుకున్న టాలీవుడ్ హీరోయిన్? ఆ భయమే కారణమా!

Sankranthi Movies: నిర్మాతలు vs యూట్యూబర్ బార్బెల్.. ఏం జరుగుతోంది?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version